Jio Recharge Plans: మీకు అధికంగా డేటా కావాలా, Reliance Jio 5 బెస్ట్ డేటా ప్లాన్స్ ఇవే

టెలికాం రంగంలో సంచలన మార్పులు తీసుకొచ్చిన కంపెనీ రిలయన్స్ జియో. డేటా విషయంలోగానీ, కాల్స్, ఎస్ఎంఎస్‌ల విషయంలో అయినా జియోకు ముందు, ఆ తరువాత అని చెప్పవచ్చు. రిలయన్స్ జియో అందిస్తున్న 5 బెస్ట్ ప్రిపెయిడ్ డేటా ప్లాన్స్ వివరాలు మీకోసం.

Jio Prepaid Recharge Plans 2021: టెలికాం రంగంలో సంచలన మార్పులు తీసుకొచ్చిన కంపెనీ రిలయన్స్ జియో. డేటా విషయంలోగానీ, కాల్స్, ఎస్ఎంఎస్‌ల విషయంలో అయినా జియోకు ముందు, ఆ తరువాత అని చెప్పవచ్చు. రిలయన్స్ జియో అందిస్తున్న 5 బెస్ట్ ప్రిపెయిడ్ డేటా ప్లాన్స్ వివరాలు మీకోసం.

1 /5

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో(Reliance Jio Latest Update) రూ.199 ప్రిపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.  ప్రతిరోజూ 1.5జీబీ డేటా చొప్పున మొత్తం 42జీబీ డేటా లభిస్తుంది.  అన్‌లిమిటెడ్ కాల్స్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది. Also Read: BSNL Cheapest Plan: తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్.. Airtel, Jio మరియు VIలకు షాక్!

2 /5

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో రూ.399 ప్రిపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 56 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.  ప్రతిరోజూ 1.5జీబీ డేటా చొప్పున మొత్తం 84జీబీ డేటా లభిస్తుంది.  అన్‌లిమిటెడ్ కాల్స్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది.

3 /5

Reliance Jio Rs 555 Prepaid Plan: రిలయన్స్ జియో రూ.555 ప్రిపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.  ప్రతిరోజూ 1.5జీబీ డేటా చొప్పున మొత్తం 126జీబీ డేటా లభిస్తుంది.  అన్‌లిమిటెడ్ కాల్స్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది. Also Read: Cheapest Data Plans: ఎయిర్‌టెల్, జియో, బీఎస్ఎన్ఎల్ మరియు విఐ బెస్ట్ ప్లాన్స్ ఇవే..

4 /5

Reliance Jio Rs 777 Prepaid Plan: రిలయన్స్ జియో రూ.555 ప్రిపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.  ప్రతిరోజూ 1.5జీబీ డేటా చొప్పున మొత్తం 126 జీబీ డేటా, అదనంగా మరో 5 జీబీ డేటా లభిస్తుంది.  అన్‌లిమిటెడ్ కాల్స్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది. రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ యాప్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది

5 /5

Reliance Jio Rs 2121 Prepaid Plan: రిలయన్స్ జియో రూ.2121 ప్రిపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 336 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.  ప్రతిరోజూ 1.5జీబీ డేటా చొప్పున లభిస్తుంది.  అన్‌లిమిటెడ్ కాల్స్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది. Also Read: LPG Tatkal Seva: బుకింగ్ చేసిన అరగంటకే ఎల్‌పీజీ సిలిండర్ డెలివరీ