Horoscope Today In Telugu 20 June 2021: మీ సహచరులకు సమస్యను వివరించి వారు అర్థం చేసుకునేలా చేయడంలో విజయం సాధిస్తారు. ఇతరులు తమ అభిప్రాయాలు తెలుపుతుంటే అడ్డపడకూడదని గ్రహిస్తారు. ఉద్యోగులకు పని భారం తగ్గనుంది. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.
Horoscope Today In Telugu 18 June 2021: మీ మాటకారితనం, నైపుణ్యాలు ఆర్థిక లావాదేవిలు, బ్యాంకు సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయాలలో భేదాలు తలెత్తడం ద్వారా కొంత చికాకు ఏర్పడుతుంది.
Horoscope Today In Telugu 17 June 2021: ఈ రోజు వృశ్చిక రాశి వారికి చంద్రుడి అనుగ్రహం ఉంటుంది. నేడు మీకు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. మీరు ఉత్సాహంగా, మరింత ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు.
Today Horoscope In Telugu 16 June 2021: ఈ రోజు కొన్ని విషయాలలో అతిగా స్పందించవచ్చు. సొంత నిర్ణయాలతో ముందుకుసాగితే మీ సందేహాలు తొలగిపోతాయి. పునరాలోచనతో మీకు స్పష్టత వస్తుంది. ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పనికి తగిన ప్రతిఫలం పొందుతారు.
Today Horoscope In Telugu 15 June 2021: కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు. గౌరవమర్యాదలు పొందుతారు. మీరు నగదు ద్వారా కొన్ని పొందుతారు. పనిచేసే చోట కొత్తగా ఉపయోగకరమైన విషయాలను నేర్చుకోవడం ద్వారా మీ సామర్థ్యం బలపడుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు.
Today Horoscope In Telugu 14 June 2021: ఏ విషయంలోనూ తొందరపడి హామీలు ఇవ్వకూడదు. లేనిపక్షంలో మీ హామీలు మీకే నష్టాన్ని కలిగించనున్నాయి. విద్యార్థులు చదువుపై ఫోకస్ చేస్తారు. తమ కెరీర్ కోసం ఏ కోర్సు తీసుకోవాలా అని ఆలోచిస్తారు.
Today Horoscope In Telugu 13 June 2021: దీర్ఘకాలిక వ్యక్తిగత లక్ష్యాలపై ఆలోచనలు మొదలవుతాయి. స్తిరాస్తులు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఉద్యోగులకు ఓ కీలక సమాచారం అందుతుంది. స్థిర నివాసంపై ఫోకస్ చేస్తారు. గతంలో చేసిన పెట్టుబడులకు వ్యాపారులకు లాభాలు అందుతాయి.
Today Horoscope In Telugu 11 June 2021: అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. మీ అవసరానికి సరిపోయే ఆస్తి వ్యవహారంలో ప్రతిపాదన ఎదురవుతుంది. కొందరు మిత్రులు మిమ్నల్ని కలుసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నేడు మీకు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది.
Today Horoscope In Telugu 10 June 2021: మీ కుటుంబంతో సరదాగా సమయాన్ని గడుపుతారు. మీకోసం నేడు కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు, బహుశా మీరు కొన్ని వస్తువులు కొనుగోలు చేయాలని భావిస్తారు. ఉద్యోగులు ఆఫీసు నుంచి శుభవార్తలు అందుకుంటారు. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.
Horoscope Today 09 June 2021: తొందరపాటును నియంత్రించండి మరియు కోపం ద్వారా పనులు పూర్తికావు. పనులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబసభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో మనస్పర్థలు ఏర్పడుతాయి. నూతన ఉద్యోగావకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి.
Today Horoscope In Telugu 08 June 2021: ఈరోజు మీకు చంద్రుని ఆశీర్వాదం ఉంది కనుక మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. గతంలో ఇచ్చిన డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. ప్రయాణాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
Today Horoscope In Telugu 07 June 2021: శ్రీ ప్లవ నామ సంవత్సరం జూన్ 07వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి ఓ ప్రత్యేక లక్షణం ఉంటుంది.
Today Horoscope In Telugu 06 June 2021: చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పెట్టుబడుల పరంగా నేడు పరిస్థితులు మీకు అనుకూలం. అయితే నూతన పెట్టుబడులకు ఇది తగిన సమయం కాదని కొందరు సలహా ఇస్తారు. కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. ప్రయాణాల కారణంగా ఖర్చులు అధికం కానున్నాయి.
Horoscope Today 04 June 2021: అనవసర వస్తువులపై ఖర్చు చేస్తారు. ఈ విషయంపై ఇంట్లో చర్చ జరుగుతుంది. విద్యార్థులు తమ కెరీర్ ఎంచుకోవడానికి అవసరమైన చదువు వివరాలు తెలుసుకుంటారు. ఉద్యోగులు పనిభారం అధికమైతే విశ్రాంతి తీసుకోవాలి. వ్యాపారులకు సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి.
Today Horoscope In Telugu 03 June 2021: ఆర్థిక విషయాలను మీరు సమీక్షించుకుంటారు. అనవసర వస్తువులకు డబ్బు ఖర్చు చేయరాదని గ్రహిస్తారు. మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మీ ఉన్నతాధికారులు గమనిస్తారు. పనిలో మీకు గుర్తింపు లభిస్తుంది. నూతన ఉద్యోగావకాశాలు గోచరిస్తున్నాయి. కొన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి.
Horoscope Today 02 June 2021: మీరు చాలా చురుకుగా ఉండే అవకాశం ఉంది. మీ శక్తి సామర్థ్యాలను ప్రమోషన్ వినియోగించాలని కొందరు మీకు సలహా ఇస్తారు. మీ భవిష్యత్తు గురించి మరియు స్థిరపడటం గురించి వాదించవచ్చు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నేడు మీకు ధనవ్యయం గోచరిస్తుంది. పనులు వాయిదా పడతాయి.
Horoscope Today 01 June 2021: మీ సృజనాత్మకత ఈరోజు మరింత మెరుగవుతుంది. మీరు పుట్టిన ప్రాంతాన్ని పునరుద్ధరించాలని భావిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్నేహితులతో కొంత సమయం గడపడం ద్వారా మానసిక ప్రశాంతత దొరుకుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి
Horoscope Today 31 May 2021: ఈ రోజు ఇతరుల గొడవలో వేలు పెట్టి సమస్యలలో చిక్కుకుంటారు. ఇతరుల వ్యాపారానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ఉద్యోగులు కెరీర్లో మరో అడుగు ముందుకు వేయనున్నారు. నేడు చేయవలసిన పనుల నుండి మీ దృష్టిని మళ్ళించవద్దు. అనారోగ్య సమస్య బాధిస్తుంది. అనుకోని వివాదాలు. వ్యాపారులకు అంతంతమాత్రంగా ఉంటుంది.
Horoscope Today 30 May 2021: ప్రతి ఒక్క రాశికి ఓ ప్రత్యేక లక్షణం ఉంటుంది. శ్రీ ప్లవ నామ సంవత్సరం మే 30వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
Today Horoscope In Telugu 28 May 2021: మీరు చేపట్టిన పనులను అనివార్య కారణాలతో తాత్కాలికంగా నిలిపివేస్తారు. కొందరు మీకు హాని కలిగించేందుకు ప్రయత్నాలు మొదలుపెడతారు. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.