Horoscope January 7 2022: నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఇవాళ పూర్తి సానుకూల సమయం. నిస్సందేహంగా కొత్త పనులు లేదా ప్రాజెక్టులు మొదలుపెట్టవచ్చు.
Horoscope Today 6 January 2022: నేటి రాశి ఫలాల ప్రకారం కొంతమంది జీవితాల్లో వారు తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. కొంత మందికి పెళ్లి సంబంధాలు కుదురవచ్చు.
Horoscope Today 5 January 2022: నేటి రాశి ఫలాల ప్రకారం కొంతమంది జీవితాల్లో అనూహ్య, ఆకస్మిక మార్పులు కలుగుతాయి. కొన్ని రాశుల వారికి ఇవాళ పూర్తి సానుకూల సమయం. కాబట్టి కొత్త పనులు లేదా ప్రాజెక్టులు మొదలుపెట్టేందుకు ఈరోజు మంచి రోజు...
Horoscope Today, 31 December 2021 : నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి సానుకూలత, మరికొన్ని రాశుల వారికి ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎలాంటి సందర్భాలైనా సరే కొంత పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
Horoscope 29 December 2021 : కొన్ని రాశుల వారికి ఈరోజు కొంత ఒత్తిడి, ఇబ్బందులు ఎదురవుతాయి. ఆశావాదంతో ముందుకు సాగితే కొన్ని పనులు పూర్తి చేస్తారు. కెరీర్ పరమైన నిర్ణయాలకు ఈరోజు అనువైన సమయం.
Horoscope Today, 28 December 2021 : కొన్ని రాశుల వారికి ఈరోజు అన్ని విధాలా కలిసొస్తుంది. ముఖ్యంగా పెళ్లి సంబంధాలు ఖాయమయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి సాధిస్తారు.
Shani Dev blessings On 3 zodiac signs: భూమి ఆధీనంలో ఉండే రాశులకు కాస్త ప్రత్యేకత ఉంటుంది. భూమి ఆధీనంలో ఉండే రాశులపై శని గ్రహ ప్రభావం ఉంటుంది. ఆ రాశులకు చాలా విషయాల్లో కలిసి వస్తుంది.
Horoscope Today, 7 December 2021 : రాశులు, నక్షత్రాలు, గ్రహాల కదలిక, తిథులు... ఇలా అన్నీ అనుకూలంగా ఉంటేనే చాలామంది కొత్త పనులు లేదా శుభాకార్యాలకు సిద్ధమవుతుంటారు. ఏవైనా ప్రతికూలతలు, దోషాలు ఎదురైతే తలపెట్టిన పనులను వాయిదా వేసుకుంటారు. ఈరోజు ఏయే రాశులకు ఎలాంటి అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Today In Telugu 18 July 2021: ఈరోజు ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకోవద్దు. స్పష్టంగా ఆలోచించడానికి కొంత సమయం తీసుకోవాల్సి ఉంటుంది. తొందర పడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు.
Horoscope Today In Telugu 16 July 2021: ప్రయాణాల కారణంగా కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మీరు పనిలో ఆనందాన్ని పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Horoscope Today In Telugu 15 July 2021: మీ తల్లిదండ్రులలో ఒకరి అనారోగ్యం కారణంగా మీరు కలత చెందుతారు. తోబుట్టువులు ఈ రోజు మీ సహాయం కోసం పిలిచే అవకాశం ఉంది. పనికి సంబంధిత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
Horoscope Today In Telugu 14 July 2021: కొన్ని రోజుల నుంచి తీరిక లేని పనులతో గడుపుతారు. ప్రతి విషయంలో కాస్త నెమ్మదిగా వ్యవహరిస్తారు. విద్యార్థులు ఉన్నత చదువుల గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. ఉద్యోగులు కొత్త చోటుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంటారు.
Horoscope Today In Telugu 13 July 2021: వ్యాపారులు పెట్టుబడులు పెట్టడానికి నేడు అంత శ్రేయస్కరం కాదు. విద్యార్థులు ఉన్నత చదువులు, ఉద్యోగాలు ఏం కావాలో తేల్చుకునేందుకు కొంత సమయం కేటాయిస్తారు.
Horoscope Today In Telugu 12 July 2021: మీ సృజనాత్మకతను పెంచుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. మీ అంతర్గత బలం, మానసిక స్థైర్యం మీకు సహాయం చేస్తుంది. మీరు పనిలో కొత్త విషయాలను నేర్చుకుంటారు. జులై 12వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
Horoscope Today In Telugu 11 July 2021: మీరు ప్రేమిస్తున్న వ్యక్తి కోసం నేడు చాలా సమయాన్ని కేటాయించడానికి సిద్ధంగా ఉంటారు. విద్యార్థులు ఉన్నత చదువు గురించి ఆలోచిస్తారు. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కెరీర్ పనుల్లో బిజీగా ఉంటారు.
Horoscope Today In Telugu 09 July 2021: మీ ఆరోగ్యం మరియు కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోండి. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి. ప్రణాళికా ప్రకారం మీ లక్ష్యాలను సాధిస్తారు.
Horoscope Today 08 July 2021: ప్రయణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటికి రెండు పర్యాయాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటేనే ప్రయోజనం కలుగుతుంది. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలు పెడతారు. కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.
Horoscope Today In Telugu 07 July 2021: మీరు సృజనాత్మక విషయాలలో విజయాన్ని అందుకుంటారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుని కెరీర్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం స్నేహంగా మారుతుంది.
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో బులియన్ మార్కెట్లో బంగారం ధరలు అప్పుడప్పుడు పెరుగుతున్నాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి నేడు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. లేటెస్ట్ రేట్లు ఇలా ఉన్నాయి.
Horoscope Today In Telugu 06 July 2021: తమ ఖర్చులను నేడు అదుపులో ఉంచుకోవాలి. లేనిపక్షంలో భవిష్యత్తులో చింతించాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. కొందరు విద్యార్థులు చదువుకు దూరమవుతున్నామని బాధపడతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.