Rachakonda CP Reacts Insta Influencer Money Hunting Challenge: విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతూ ఓఆర్ఆర్ వద్ద ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా అతడి ఆటను పోలీసులు కట్టిపెట్టారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన అతడిని త్వరలో అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
Manchu Manoj Police Complaint Against Attack: ఆస్తుల తగాదా కొనసాగుతుందనే నేపథ్యంలో జరిగిన దాడిపై మంచు మనోజ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన తండ్రి మోహన్ బాబు పేరు ప్రస్తావించకపోవడం కలకలం రేపింది.
Interstate Thieves Gang Arrest By Adibatla Police: శుభకార్యాలు జరుగుతున్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా నగదు, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
Mohan Babu Cash Theft Case Solved Within Hours: వీఐపీలు అలా ఫిర్యాదు చేశారో లేదో ఇలా కొన్ని గంటల్లోనే మంచు మోహన్ బాబు కేసు పరిష్కారం చూపి పోలీసులు ప్రత్యేకత చాటారు.
Hyderabad Police Strict Instructions To Ganesh Mandap Associations: ఇక ఊరు వాడ గణేశ్ సంబరాలకు ముస్తాబవుతున్నాయి. కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న వినాయక ఉత్సవాలకు పోలీస్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇవి లేకుంటే...?
Wine Shops Closed 24 Hours Holi: మందుబాబులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది. రెండు రోజుల పాటు వైన్స్ బంద్ ఉండనున్నాయి. ఎందుకు.. ఏ కారణమో తెలుసా...?
Rachakonda Police: హైదరాబాద్ లోని హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఇటీవల నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన ఘటన తీవ్ర దుమారంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఘటనపై ఆరా తీశారు.
Hyderabad Regional Ring Road News: వారేమీ కరుడు గట్టిన నేరస్థులు కాదు, దేశ ద్రోహులు అంతకంటే కాదు. ఇంకా నిజం చెప్పాలంటే వాళ్లు దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు. సమాజంలో తొలి స్థానంలో గౌరవం పొందాల్సిన రైతులు... దేశం కోసం పలుగు, పార, నాగలి చేతబట్టి రేయింబవళ్లు మట్టిలో గడిపే సైనికులు.
PD Act Filed on Naveen Reddy: వైశాలి కిడ్నాప్ కేసులో డిసెంబర్ 10న నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిపై అధిబట్ల పోలీస్ స్టేషన్ లో 5 కేసులు నమోదు చేశారు. వైశాలిని కిడ్నాప్ చేయడంతో పాటు అడ్డం వచ్చిన ఆమె కుటుంబసభ్యులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన నేరం కింద నవీన్ రెడ్డితో పాటు అతడి వెంట వెళ్లిన మరో 40 మందిపై ఆధిబట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు.
India Australia Match: మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలో క్రికెట్ ఫ్యాన్స్ జై శ్రీరాం నినాదాలు చేశారనే ప్రచారం సాగుతోంది. ఫ్యాన్స్ ను ఉత్సాహ పరిచేందుకు జై శ్రీరామ్సాంగ్ వినిపించిందంటూ.. ఇందుకు సంబంధించి ఓ వీడియా కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
Kcr Target Jr Ntr: హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ బ్రహ్మస్త్ర సినిమా ప్రి రిలీజ్ వేడుక రద్దు కావడం రాజకీయ రచ్చగా మారింది. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన బ్రహ్మస్త్ర సినిమా ఈవెంట్ కు తెలంగాణ పోలీసులు చివరి నిమిషంలో అనుమతి నిరాకరించారు.
mettu mahankali temple man murder case : మెట్టు మహంకాళి ఆలయం జైహింద్ నాయక్ హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసిన నల్లగొండ, రాచకొండ పోలీసులు. రాచకొండ పోలీస్ కమిషనర్, నల్లగొండ ఎస్పీ రమా రాజేశ్వరి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
యువతుల ఫోన్ నెంబర్లను సేకరించి వారి వాట్సాఫ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధింపులకు పాల్పడుతున్న బీటెక్ స్టూడెంట్ను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరస హత్యల కేసులో గురువారం తీర్పు వెలువడింది. ఈ కేసులో 101 మంది సాక్షులను విచారించిన నల్గొండ ఫోక్సోకోర్టు నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడని నమ్మబలికి.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని కొందరు యువకులను బురిడీ కొట్టించి రూ.70 లక్షలు కాజేశాడు ఓ ప్రబుద్ధుడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.