బందోబస్తుతో పాటు ప్రజా సేవలో పోలీసులు

Twiiter/TelanganaPolice )

  • Dec 01, 2020, 13:37 PM IST

Hyderabad Friendly Police | తెలుగు రాష్ట్రాల్లో మానవత్వంతో ప్రజలకు సేవ చేసే పోలీసులు నిత్యం కనిపిస్తూ ఉంటారు. అలాంటి పోలీసులకు సలాం.  గ్రేటర్ ఎన్నికల సమయంలో , చలికాలంలో, కరోనావైరస్ సంక్రణ ప్రమాదం పొంచి ఉన్న సమయంలో పోలీసు సిబ్బంది తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో క్షణం పాటు కూడా ఆలస్యం చేయలేదు. పోలిసింగ్ అంటే సినిమాల్లో చూసినట్టు కాదు.. తెలంగాణ పోలీసులు మానవత్వంతో సమాజాన్ని పరిరక్షించడంలో బిజీగా ఉన్నారు.

Policing is saving humanity and making the society a better place to live

 (All Photos : Twiiter/TelanganaPolice )

1 /7

గ్రేటర్ ఎన్నికల కోసం పోలీసులు అన్ని రకాలుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. దాంతో పాటు ఓట్లు వేయడానికి వచ్చే వారికి ఇలా అండగా నిలుస్తున్నారు.

2 /7

పోలీంగ్ కేంద్ర వద్ద ఉన్న పెద్దావిడతో ఏదైనా సహాయం కావాలా అని అడుగుతున్న రాచకొండ సీపి మహేష్ భగ్వత్

3 /7

మీర్ పేట్..

4 /7

మీర్ పేట్ పోలీసులు

5 /7

చిన్న చెర్లపల్లిలో..

6 /7

కుశాయిగూడ పోలీసులు

7 /7

ప్రజల్లో విశ్వాసం పెరడగానికి ఇలా...