PD Act on Naveen Reddy: వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు

PD Act Filed on Naveen Reddy: వైశాలి కిడ్నాప్ కేసులో డిసెంబర్ 10న నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిపై అధిబట్ల పోలీస్ స్టేషన్ లో 5 కేసులు నమోదు చేశారు. వైశాలిని కిడ్నాప్ చేయడంతో పాటు అడ్డం వచ్చిన ఆమె కుటుంబసభ్యులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన నేరం కింద నవీన్ రెడ్డితో పాటు అతడి వెంట వెళ్లిన మరో 40 మందిపై ఆధిబట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2023, 07:15 PM IST
PD Act on Naveen Reddy: వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు

Trending News