Tollywood Hit Combinations Part 2: సినీ ఇండస్ట్రీలో ఒక దర్శకుడు, హీరో కాంబినేషన్లో సినిమా హిట్ అయితే ఆ కలయికలో మరో సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తాంటారు. ఈ కోవలో కథ కంటే ముందు కాంబినేషన్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలా కాంబినేషన్‌తో సినిమా పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోన్న ప్రాజెక్ట్స్ ఏంటో మీరు ఓ లుక్కేయండి..
Tollywood Most Eligible Bachelors: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కో హీరో తమ బ్యాచిలర్ లైఫ్‌కు ఎండ్ కార్ట్ వేస్తున్నారు. తాజాగా కిరణ్ అబ్బవరం కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు. కానీ ఇప్పటికీ ఈ హీరోలు మాత్రం సోలో బ్రతుకే సో బెటర్ అంటున్నారు. మరి 2024లోనైనా ప్రభాస్, విజయ్ దేవరకొండ వంటి హీరోలు పెళ్లి పీఠలు ఎక్కుతారా లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Skanda 1st trp : బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కలయికలో వచ్చిన మూవీ 'స్కంద'. గతేడాది విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఓటీటీలో ఇరగదీస్తోన్న ఈ మూవీ.. రీసెంట్గా ప్రముఖ ఛానెల్లో టెలికాస్ట్ అయింది. అక్కడ అదిరిపోయే టీర్పీ రేటింగ్ సొంతం చేసుకుంది.
Ram Remuneration: గత కొద్ది కాలంగా సరైన హిట్టు లేక ఇబ్బంది పడుతున్న హీరోల్లో రామ్ పోతినేని ఒకడు. అతను చేసిన రీసెంట్ మూవీస్ స్కంద ఏ రేంజ్ డిజాస్టర్ అన్న విషయం అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో రామ్ డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ చూసి ఓ నిర్మాత బెంబేలు పడిపోయాడట. ఇంతకీ ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..
Sravanthi Ravi Kishore: నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. కాగా డైలాగ్ రైటర్ గా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ని నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడుగా మనకు పరిచయం చేసింది మాత్రం స్రవంతి రవి కిషోర్. అందుకే స్రవంతి రవి కిషోర్ అంటే త్రివిక్రమ్ కి ఎనలేని ప్రేమ. మరి అలాంటి ఆ నిర్మాత త్రివిక్రమ్ అలానే తన తమ్ముడి కడుకు రామ్ తో సినిమా చేయాలని తలుస్తున్నారు..
Skanda Movie: మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన స్కంద మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. తాజాగా ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి తీసుకురాబోతున్నారో మేకర్స్ ప్రకటించారు.
Skanda OTT: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ లేటెస్ట్ మూవీ స్కంద. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియెన్స్ ను మెప్పించింది. అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.
Skanda Movie: రామ్ పోతినేని హీరోగా నటించిన స్కంద మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ వివరాలు బయటకు వచ్చాయి. ఈ మూవీ ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందంటే?
Skanda Movie: రామ్ పోతినేని హీరోగా బోయపాటి కాంబినేషన్లో వచ్చిన స్కంద మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
Skanda Movie: ప్రస్తుతం రామ్, బోయపాటి కాంబోలో వస్తున్న 'స్కంద' సినిమాపై ఆడియెన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రేపు రిలీజ్ కానుంది. స్కంద కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగాడంటే?
Skanda Movie: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న సినిమా స్కంద. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ బయోపిక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు హీరో రామ్.
Vaishnavi Chaitanya: 'బేబీ' సినిమా హిట్ తో వైష్ణవి చైతన్య క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ రామ్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.
Ram Pothineni- Puri Jagannadh movie: హీరో రామ్-పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. మరోసారి ఈ స్టార్ కాంబో రిపీట్ కాబోతుంది. మరింత కిక్ ఇచ్చేందుకు డబుల్ ఇస్మార్ట్ గా రాబోతున్నారు.
Boyapati Srinu -Ram Pothineni Combo: బోయపాటి శ్రీను తాజాగా తన కొత్త సినిమా క్లైమాక్స్‌ను షూట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు హీరో రామ్ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. బోయపాటి సినిమాలో క్లైమాక్స్ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.
Ismart Shankar Sequel ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ అవ్వడంతో ఇటు పూరి జగన్నాథ్, అటు రామ్ పోతినేని ఫాంలోకి వచ్చారు. అయితే ఇస్మార్ట్ తరువాత రామ్ మెల్లిగా సినిమాలు లైన్లో పెడుతూ సక్సెస్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. పూరి జగన్నాథ్ లైగర్ అంటూ మరింతగా పాతాళానికి పడిపోయాడు.
Anudeep's demand: ఒక భారీ డిజాస్టర్ తరువాత కూడా అనుదీప్ డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని వాదన వినిపిస్తోంది. టాలీవుడ్ లో యంగ్ హీరోకు ఆయన కథ చెప్పేందుకు సిద్ధమయ్యారు అనే టాక్ వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Ram Pothineni's The Warriorr Movie arrives on Disney Plus Hotstar Telugu this August 11. జులై 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ది వారియర్' సినిమా.. నెల రోజులైనా కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.