Nidhhi Agerwal: నిధి అగర్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో నాగ చైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’ మూవీతో తెలుగులో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. నిధి విషయానికొస్తే.. ఈమె తన నటన కంటే తన అందాల ఆరబోతతోనే ఎక్కువగా పాపులర్ అయింది. అంతేకాదు తమిళ తంబీలు గుడి కట్టించుకునే రేంజ్ కు ఎదిగింది. త్వరలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాతో పాటు ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ గురించి తెలుగు ఆడియన్స్ కు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. నిధి నటన కన్నా.. తన స్కిన్ షోతోనే ఎక్కువగా పాపులారిరటీ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరి హర వీరమల్లు' మూవీతో పాటు ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘ది రాజా సాబ్’ సినిమాల్లో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలు తన కెరీర్ లో బెస్ట్ మూవీస్ గా నిలవడం పక్కా అని చెబుతోంది.
Pawan Kalyan Will Be Joins Hari Hara Veera Mallu Movie Sets: డిప్యూటీ సీఎం కాస్త ఇప్పుడు మళ్లీ పవర్ స్టార్‌గా మారనున్నాడు. పెండింగ్‌లో ఉంచిన హరిహర వీర మల్లు సినిమా కోసం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగనున్నాడు. యుద్ధక్షేత్రంలోకి దిగుతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. నిధి నటన కన్నా.. తన స్కిన్ షోతోనే ఎక్కువగా పాపులారిరటీ సంపాదించుకుంది. ముఖ్యంగా నార్త్ భామ అయినా.. తెలుగులో కంటే తమిళంలో రాకెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తూ తమిళ తంబీల చేత గుడి కట్టించుకునే రేంజ్ కు ఎదిగింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరి హర వీరమల్లు' మూవీతో పాటు ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘ది రాజా సాబ్’ సినిమాల్లో కథానాయికగా నటిస్తోంది.
Hari Hara Veera Mallu Update: పవన్ కళ్యాణ్ హీరోగా త్వరలో విడుదల కానున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ చిత్రం నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పోస్టర్.. ఫస్ట్ లిరికల్ అప్డేట్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. పూర్తి వివరాలు మీకోసం
2025 Tollywod Most Awaited Movies: 2025లో అపుడే చాలా చిత్రాలు రిలీజ్ డేట్ ప్రకటించుకున్నాయి. కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ అయితే.. మరికొన్ని చిత్రాలు తన విడుదల తేదిని కన్ఫామ్ చేసుకున్నాయి. 2025లో తెలుగులో రాబోతున్న బిగ్ స్టార్ హీరోస్ సినిమాల విషయానికొస్తే..
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. ఈమె తన నటన కన్నా.. తన అందాల ప్రదర్శన షోతోనే ఎక్కువగా పాపులారిరటీ సంపాదించుకుంది. ముఖ్యంగా నార్త్ భామ అయినా.. తెలుగులో కంటే తమిళంలో రాకెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తూ అక్కడి ప్రేక్షకుల చేత గుడి కట్టించుకునే రేంజ్ కు ఎదిగింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరి హర వీరమల్లు' మూవీతో పాటు ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘ది రాజా సాబ్’ సినిమాల్లో కథానాయికగా నటిస్తోంది.
Pawan Kalyan - Hari Hara Veera Mallu Release Date: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అంతేకాదు గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీతో జట్టుకట్టి మంచి కూటమికి మంచి విజయాన్నే కట్టబెట్టాడు. ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారిస్తున్నాడు. తాజాగా ఈయన హీరోగా నటిస్తూన్న ‘హరి హర వీరమల్లు’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లుగా రాజకీయాల కారణంగా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాకా.. మళ్లీ సినిమాల వైపు చూడలేదు. దీంతో పవన్ ఇక సినిమాలు చేస్తాడా లేదా అనే డౌట్ అభిమానుల్లో ఏర్పడింది. తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాల కోసం మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోబోతున్నారు.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. ఈమె తన యాక్టింగ్ కన్నా.. తన గ్లామర్ షోతోనే ఎక్కువగా పాపులార్ అయింది. ముఖ్యంగా నార్త్ భామ అయినా.. తెలుగులో కంటే తమిళంలో రాకెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తూ అక్కడ ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా మారింది. తాజాగా ఈ భామ తెలుగులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరి హర వీరమల్లు' మూవీతో పాటు ‘ది రాజా సాబ్’ సినిమాపై భారీ ఆశలే పెట్టుకుంది అమ్మడు.
Pawan Kalyan: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు పడవలపై ప్రయాణం చేస్తాడని ఆయన అభిమానులు ఆశించారు.కానీ ఆయన రాజకీయాలకే తన సమయాన్ని కేటాయిస్తున్నారు. సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసారు. ఈ నేపథ్యంలో ఆయన దాదాపు పూర్తి కావొచ్చిన చిత్రాలు రెండు ఉన్నాయి. తాజాగా ఆయా సినిమాల కోసం పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయించినట్టు సమాచారం.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ గురించి ఈమె యాక్టింగ్ కన్నా.. తన గ్లామర్ షోతోనే ఎక్కువగా పాపులారిటీ సంపాదించకుంది. ముఖ్యంగా నార్త్ భామ అయినా.. తెలుగులో కంటే తమిళంలో రాకెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తూ అక్కడ ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా మారింది. తాజాగా ఈ భామ తెలుగులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరి హర వీరమల్లు' మూవీ భారీ ఆశలే పెట్టుకుంది.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ గురించి ఈమె యాక్టింగ్ కన్నా.. తన గ్లామర్ షోతోనే ఎక్కువగా పాపులారిటీ సంపాదించకుంది. ముఖ్యంగా నార్త్ భామ అయినా.. తెలుగులో కంటే తమిళంలో రాకెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తూ అక్కడ ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా మారింది. తాజాగా ఈ భామ తెలుగులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరి హర వీరమల్లు' మూవీ భారీ ఆశలే పెట్టుకుంది.
Hari Hara Veera Mallu Update: పవన్ కళ్యాణ్ వరసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సైన్ చేశారు. అయితే ఈ సినిమాలు అన్నీ కూడా ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమాకి వచ్చినన్ని కష్టాలు.. ఈమధ్య వచ్చిన ఏ చిత్రానికి రాలేదని చెప్పాలి..
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ గురించి ఈమె యాక్టింగ్ కన్నా.. తన అంగాంగ ప్రదర్శనతో పాపులర్ అయింది. ముఖ్యంగా ఉత్తరాది భామ అయినా.. తెలుగులో కంటే తమిళంలో రాకెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది. తాజాగా ఈ భామ తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరి హర వీరమల్లు' మూవీ భారీ ఆశలే పెట్టుకుంది.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తన నటన కన్నా.. గ్లామర్‌తో తెలుగు, తమిళంలో టాప్ భామగ దూసుకుపోతుంది. తెలుగులో సవ్యసాచి మూవీతో అడుగుపెట్టిన ఈ భామ ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. తాజాగా ఈమె ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై హాట్ ఫోటోషూట్‌తో రచ్చ చేసింది.
Pawan Kalyan - Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం భారీ ఎత్తున నిర్మిస్తోన్న చిత్రం 'హరి హర వీరమల్లు'. తాజాగా విడుదల చేసిన టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా టీజర్లో చూపించిన చార్మినార్, ఎర్రకోట సెట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
Pawan Kalyan - Hari Hara Veera Mallu Teaser Talk Review : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు ఎన్నికల హడావుడి ఉన్నారు. మరోవైపు ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా ఒదులుతున్నారు మేకర్స్. తాజాగా ఈయన హీరోగా నటించిన 'హరి హర వీరమల్లు' మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసారు.
Hari Hara Veera Mallu Teaser:
పవన్ కళ్యాణ్ హీరోగా.. క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం హరిహర వీరమల్లు. ఎన్నో సంవత్సరాల నుంచి షూటింగ్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది అని సినిమా యూనిటీ ఈ మధ్య చెప్పకు వచ్చారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఈరోజు సూపర్ అప్డేట్ ఇచ్చేసారు చిత్ర మేకర్స్.
Pawan Kalyan - Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో ఉన్నారు. మే 13 ఎన్నికల తర్వాత తిరిగి షూటింగ్స్‌లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరి హర వీరమల్లు' మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ మే 2న ఇవ్వబోతున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.