Re Release Highest Collections Movies: గత కొంత కాలంగా తెలుగులో రీ రిలీజ్ ల ట్రెండ్ నడస్తోంది. ఓల్డ్ బ్లాక్ బస్టర్ చిత్రాలను 4K లో రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా రీ రిలీజైన ‘మురారి’ మూవీ రీ రిలీజైన చిత్రాల్లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. తాజాగా మురారి రికార్డును పవన్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజైన గబ్బర్ సింగ్ బ్రేక్ చేసింది.
Gabbar Singh Re Release 1st Day Collections: ప్రెజెంట్ టాలీవుడ్లో పాత సినిమాలను 4Kలో రీ రిలీజ్ చేయడమనే ట్రెండ్ నడుస్తోంది. అయితే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కథానాయకుడిగా యాక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసారు. అయితే ఈ సినిమాకు అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
Pawan Kalyan Comments On Vijayawada Floods: వరదలు ముంచుకొచ్చినా రెండు రోజులు ఏపీలో కనిపించకపోవడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమైన వేళ పవన్ కల్యాణ్ స్పందించారు. తాను వస్తే ఇబ్బంది వస్తుందనే భావనతోనే తాను రాలేదని పేర్కొన్నారు.
Heavy floods in vijayawada: భారీ వర్షాలతో ఏపీ లోని పలు ప్రాంతాలు కుదేలయ్యాయి. ఈ క్రమంలో ఎక్కడ చూసిన కూడా బురద మాత్రమే కన్పిస్తుంది. ఇప్పటికి కూడా విజయవాడలోని పలు ప్రాంతాలు వరదల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అపోసిషన్ పార్టీలు చేస్తున్న విమర్శలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.
Pawan Kalyan OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తాజాగా నటిస్తున్న చిత్రం ఓజి. ఈ సినిమా వచ్చే యేడాది మార్చి 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ సినిమాలో ఒక పాట పాడడానికి కోలీవుడ్ స్టార్ హీరోని చిత్ర బృందం సంప్రదించగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది..
Pawan Kalyan Shelved Movies: పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఓకే చేసినా.. అది కంప్లీటయ్యేంతకు వరకు రిలీజ్ అయ్యే వరకు నిర్మాతల్లో ఓ రకమైన టెన్షన్. ఈయన కెరీర్ లో కొన్ని ఒప్పుకున్న కొన్ని చిత్రాలు ఇంకా పూర్తి కాలేకపోయాయి. కొన్ని కొబ్బరికాయకే పరిమితమైతే.. ఇంకొన్ని షూటింగ్ దశలో ఆగిపోయాయి. మొత్తంగా పవన్ చేసిన 28 చిత్రాల్లో షూటింగ్ దశలో ఆగిపోయినవి డజను దాకా ఉన్నాయి.
Where Is Pawan Kalyan Not Focused On Andhra Pradesh Floods: వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతమవుతున్నా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందన లేదు. బర్త్ డే వేడుకల్లో బిజీనా.. వ్యక్తిగత పర్యటనలతో బిజీనా అనేది తెలియదు.
Pawan Kalyan Personal Life: టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఇప్పుడు రాజకీయ నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్.. వ్యక్తిగతంగా మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల.. ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇకపోతే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా.. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
Pawan Kalyan 1st Wife: పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. జనసేనానిగా 2024 ఎన్నికల్లో ఏపీ, కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడటంలో కీలక పాత్ర పోషించారు. అయితే పవన్ రాజకీయ ప్రత్యర్థులకు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడానికి ఏ ఇష్యూ లేకపోవడంతో ఆయన మూడు పెళ్లిళ్ల విషయాన్నే ఎక్కువగా ప్రస్తావించేవారు. ముఖ్యంగా ఆయన మొదటి భార్య ఎవరు.. ? ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసా..
Pawan Kalyan Disaster Movies: పవన్ కళ్యాణ్ ను పవర్ స్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఎన్నో ఉన్నాయి. వాటితో పాటు ఆయన కెరీర్ లో స్పీడ్ బ్రేకర్స్ గా మారిన డిజాస్టర్ సినిమాలున్నాయి. అందులో టాప్ డిజాస్టర్ మూవీస్ విషయానికొస్తే..
Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా అడుగుపెట్టి పవర్ స్టార్ గా ఎదిగాడు. ఆపై జనసేన అధినేతగా..ఏపీ డిప్యూటీ సీఎంగా తెలుగు ప్రజలపై చెరగని ముద్రవేసారు. ఈ నెల 2 పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా ఈయన కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ విషయానికొస్తే..
Pawan Kalyan Remunaration: భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ సినీ పరిశ్రమలో లేనట్టు తెలుగులో చాలా మంది స్టార్ హీరోలున్నారు. ప్రెజెంట్ తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రాంతీయ భాష సినిమా కాదు. భారతీయ సినిమా. మన టాలీవుడ్ హీరోల సినిమాలు వందల కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో పవన్ కళ్యాణ్ నుంచి ఏయే హీరో ఒక్క సినిమాకు ఎంత రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకొంటున్నారో ఓ లుక్కేద్దాం..
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పేరు చెబితే అభిమానులకు పూనకం. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. అన్నకు తగ్గ తమ్ముడిగా రాణించాడు. అయితే పవన్ కళ్యాణ్ ను అభిమానులు పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఈ బిరుదు వెనక ఓ వైపీసీ నేత ఉన్నారు. వివరాల్లోకి వెళితే..
Chandrababu Naidu Busy Busy With Review On Heavy Rains: భారీ వర్షాలతో సీఎం చంద్రబాబు నాయుడు రోజంతా బిజీబిజీ గడిపారు. అతి భారీ వర్షాల ముప్పు పొంచి ఉండడంతో రాత్రి కూడా సమీక్ష చేశారు.
Shortly Metro Train Runs In Andhra Pradesh: సుదీర్ఘకాలంగా ఉన్న మెట్రో రైలు ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో పరుగులు పెట్టే అవకాశం ఉంది. విశాఖతోపాటు విజయవాడలో మెట్రో నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది.
Gabbar Singh Re Release: ప్రెజెంట్ టాలీవుడ్లో పాత సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ రూట్లో ఓల్డ్ బ్లాక్ బస్టర్ సినిమాలను 4K ఫార్మాట్లో రీ ప్రింట్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు. అయితే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు.
NTR Bharosa Pension Scheme September Pension Amount Distributes On August 31st: పింఛన్ల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్ పెంచగా.. ఇప్పుడు ఒకటి తారీఖు కన్నా ముందే ఇచ్చేందుకు సిద్ధమైంది.
Pawan Kalyan Vs Allu Arjun And Balayya Vs Jr NTR: ఇప్పుడు ఆ రెండు స్టార్ ఫ్యామిలీస్‌లో ఊహించని వార్ నడుస్తోంది. ఈ వార్ హెచ్చు తగ్గులకు కారణాలేంటి.. ఇంతకీ ఆ రెండు ఫ్యామీలేవరివి.. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.