Naresh and Pavitra Lokesh : తాము పెళ్లి చేసుకోబోతున్నామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన నరేష్-పవిత్ర ఇక మీదట మరిన్ని వీడియోలు కూడా రిలీజ్ చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఆ వివరాలు
VK Naresh-Pavitra Marriage: తన సహనటి పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నా అంటూ ఆమెకు లిప్ లాక్ ఇస్తూ నటుడు నరేష్ ఒక వీడియో విడుదల చేశారు, ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాలు
Police Registers Case on Ramya Raghupathi: నటి పవిత్ర లోకేష్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మీద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Pavitra Lokesh Cyber Crime Case: తనపై, నటుడు నరేష్ పై దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ పవిత్ర లోకేష్ హైదరాబాద్ సైబర్ పోలీసులను అశ్రయించినట్టు తెలుస్తోంది, ఆమె పలు ఛానల్స్, వెబ్ సైట్స్ లిస్టు కూడా వారికి అందచేసినట్టు చెబుతున్నారు. ఆ వివరాలు
Naresh and Pavitra Lokesh Love Story: నరేష్, పవిత్ర లోకేష్ ఇద్దరూ కలిసి ఒక సినిమా చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది, వీరు తమ ఒరిజినల్ కధనే సినిమాగా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
VK Naresh And Pavitra Lokesh ప్రస్తుతం ఆన్ స్క్రీన్ మీద నరేష్, పవిత్రలకు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. సొంత వ్యవహారాలను రోడ్డున పెట్టుకోవడంతో పవిత్ర నరేష్‌ల రిలేషన్ మీద నానా రకాల ట్రోలింగ్ జరిగింది.
Agreement Between Pavitra Lokesh And Actor Naresh: సహజీవనంలో ఉన్నారని భావిస్తున్న పవిత్ర లోకేష్, నటుడు నరేష్ లకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆ వివరాలు
Whistles for Pavitra Lokesh In Ramarao on duty Theaters: పవిత్ర లోకేష్ స్క్రీన్ మీద ఎప్పుడు కనిపించినా సరే రవితేజ కనిపించినపుడు కనిపించిన ఊపు కంటే ఎక్కువగా ప్రేక్షకులు, అభిమానులు కేరింతలు కొట్టారంటూ ప్రచారం జరుగుతోంది.
Actor VK Naresh Assets: అసలు నరేష్ ఆస్తులు ఎంత ఉంటాయి అనే విషయం మీద కూడా చర్చ జరుగుతోంది. నరేష్ ఆస్తుల గురించి పరిశీలిస్తే కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Suchendra prasad about Pavitra lokesh: మైసూర్ ఘటన తర్వాత పవిత్ర లోకేష్ తనకు ఫోన్ చేసి ఏం జరిగిందనే విషయం మీద వివరణ ఇచ్చారని సుచేంద్ర ప్రసాద్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.
Vk Naresh three wives: గత కొద్ది రోజులుగా నటుడు నరేష్ నాలుగో పెళ్లి వార్తల్లో నిలిస్తున్న క్రమంలో ఆయన ముగ్గురు భార్యలు ఎవరు అనే విషయాన్ని మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
Pavitra Lokesh Fired: నటుడు నరేష్ తో ఒకే హోటల్ గదిలో ఆయన భార్యకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన పవిత్ర లోకేష్ కు సినిమా కష్టాలు మొదలయ్యాయి. ఆమె చేతిలో సినిమాలు చేజారిపోతున్నాయని తెలుస్తోంది.
Actress Pavitra Lokesh lodges complaint: పవిత్ర లోకేష్ మైసూరులోని వివిపురం పోలీస్ స్టేషన్లో ఇద్దరు జర్నలిస్టుల మీద ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వారు తనను వెంబడిస్తూ తన మానసిక ప్రశాంతతను దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ఆమె ఫిర్యాదు చేశారు.
Actor Naresh -Pavitra Lokesh: నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ వ్యవహారం గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడ రాష్ట్రంలో కూడా హాట్ టాపిక్ గా మారింది.
Actor Naresh -Pavitra Lokesh at Mysore Hotel: పవిత్ర లోకేష్- నరేష్ కలిసి ఒక హోటల్లో బస చేసిన నేపథ్యంలో ఆ హోటల్లో రచ్చ చేయడానికి ప్రయత్నించారు నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి. నరేష్- పవిత్ర లోకేష్ హోటల్లో బస చేశారు అన్న విషయం తెలుసుకున్న రమ్య రఘుపతి చెప్పుతో పవిత్రపై దాడి చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం.
Naresh Responds on Pavitra Lokesh: గత కొద్దిరోజులుగా నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ మధ్య పెళ్లి, సహజీవనం అంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్న క్రమంలో నరేష్ కన్నడ మీడియా ద్వారా స్పందించారు.
Suchendra Prasad Secsational Comments: నటి పవిత్ర లోకేష్, నటుడు నరేష్ వ్యవహారం మీద పెద్ద పవిత్ర లోకేష్ భర్తగా చెబుతున్న సుచేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
Ramya Raghupathi on pavitra lokesh: కొద్ది రోజులుగా నటుడు నరేష్ నటి పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం మీద నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మీద కొన్ని కామెంట్స్ చేశారు.
Pavitra Lokesh opens up: నటి పవిత్ర లోకేష్, నటుడు నరేష్ ఇద్దరు వివాహం చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం మీద పవిత్ర లోకేష్ అసలు ఏం జరిగిందనే విషయం మీద క్లారిటీ ఇచ్చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.