Actor Naresh Wedding Photos: పవిత్ర మెడలో నరేష్ మూడు ముళ్లు.. దుబాయ్ లో హనీమూన్.. ఫోటోలు వైరల్!

Actor Naresh Pavithra Wedding Photos: ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే తన సహ నటి పవిత్ర మెడలో నరేష్ మూడు ముళ్లు వేశారు, వీరు దుబాయ్ లో హనీమూన్ చేసుకుంటున్నట్టు కూడా ప్రచారం జరుగుతూ ఉండగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

 
  • Mar 10, 2023, 14:02 PM IST

 

 
1 /5

ప్రచారం జరుగుతున్నట్టుగానే నటుడు నరేష్, పవిత్ర లోకేష్ ఏడడుగులు వేశారు.   

2 /5

నటుడు నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకున్నట్టుగా ఉన్న ఒక వీడియోను షేర్ చేయడంతో అది చర్చనీయాంశం అయింది.   

3 /5

నటుడు నరేష్, పవిత్ర లోకేష్ నిజంగానే పెళ్లి చేసుకున్నారా? లేదా ? అనే అంశం మీద చర్చ జరుగుతోంది. 

4 /5

నటుడు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతికి విడాకులు అవ్వకపోవడంతో ఈ పెళ్లి నిజం కాకపోవచ్చని అంటున్నారు. 

5 /5

నటుడు నరేష్, పవిత్ర లోకేష్ నిజంగానే పెళ్లి చేసుకున్నారా? లేదా ? అనేది వారు స్వయంగా క్లారిటీ ఇస్తే తప్ప చెప్పలేమని అంటున్నారు.