Nabha Natesh in Swayambhu: నిఖిల్ హీరోగా నటిస్తూన్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా సినిమా ‘స్వయంభూ’. ట్యాలెంటెడ్ డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. హీరోగా నిఖిల్ 20వ సినిమాగా రాబోతుంది. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.తాజాగా ఈ సినిమాలో సుందరవల్లిగా నభా నటేష్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.
Nabha Natesh: నభా నటేష్ కర్ణాటకకు చెందిన భామ అయినా.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆమె కంటూ సెపరేట్ ఐడెండిటీ ఏర్పరుచుకుంది. ఆ మధ్య యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ.. రీసెంట్ గా ‘డార్లింగ్’ మూవీతో పలకరించినా.. పెద్దగా ప్రయోజనం లేకపోయింది. త్వరలో నిఖిల్ సిద్ధార్ధ్ హీరోగా నటిస్తున్న ‘స్వయంభూ’ మూవీపై ఆశలు పెట్టుకుంది. ఈ మూవీతో ఇస్మార్ట్ పోరి ఒకప్పటిలా స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో నభా దశ తిరుగుతుందా..
Nabha Natesh: నభా నటేష్ తెలుగులో తనదైన గ్లామర్ తో దూసుకుపోతుంది. ఆ మధ్య జరిగిన యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. రీసెంట్ గా ‘డార్లింగ్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అందులో ఈమె చెప్పిన డైలాగులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Nabha Natesh: నభా నటేష్ కన్నడ భామ అయినా.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ మధ్య యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ.. తాజాగా ‘డార్లింగ్’ మూవీతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీతో ఇస్మార్ట్ పోరి ఒకప్పటిలా స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ఈమె దశ తిరుగుతుందా లేదా అనేది చూడాలి.
Nabha Natesh: నభా నటేష్ కన్నడ భామ అయినా.. తెలుగులో మంచి ఇమేజ్ సంపాదించుకుంది. ఆ మధ్య యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ.. తాజాగా ‘డార్లింగ్’ మూవీతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీతో ఇస్మార్ట్ పోరి ఒకప్పటిలా స్టార్ హీరోయిన్ గా తెలుగులో చక్రం తిప్పుతుందా లేదా అనేది చూడాలి.
Nabha Natesh: ఇస్మార్ట్ పోరిగా నభా నటేష్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానాన్నే సంపాదించుకుంది. ఆ మధ్య తన అనారోగ్య కారణాలతో సినిమాలకు దూరంగా ఉంది. తాజాగా వరుస సినిమాలతో పలకరించబోతుంది. ఈ కోవలో నభా నటేష్ ముఖ్యపాత్రలో డార్లింగ్ మూవీతో పలకరించబోతుంది. దానికి సంబంధించిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.
Nabha Natesh: నభా నటేష్ .. కన్నడ భామ అయినా.. తెలుగులో రామ్ పోతినేని దర్శకత్వంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో హీరోయిన్ గా బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసినా.. మధ్యలో అనారోగ్య కారణాలతో సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ కథానాయికగా ‘స్వయంభూ’ మూవీతో రీ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా పొట్టి డ్రెస్ లో కనిపించి ఫ్యాన్స్ ను కనువిందు చేసింది.
Nabha Natesh: నభా నటేష్ .. ఆకర్షించే గ్లామర్ మరియు నటనతో టాలీవుడ్ సినీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించింది. కన్నడ భామ అయిన తెలుగులో కూడా సత్తా చూపెట్టింది. మధ్యలో కాస్త గ్యాప్ తీసుకున్న ఇస్మార్ట్ పోరి ఇపుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతుంది.
Nabha Natesh: నటా నటేష్ .. కన్నడ భామ అయినా తెలుగు ప్రేక్షకులు ఈమెను గుండెల్లో పెట్టుకొని చేసుకున్నారు. చేసినవి
చేసినవి కొన్ని సినిమాలైనా.. తనదైన గ్లామర్ షోతో పాటు నటనతో యూత్‌కు ఫేవరేట్ హీరోయిన్ గా మారింది. తెలుగులో మేస్ట్రో తర్వాత.. తాజాగా స్వయంభూ మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది ఇస్మార్ట్ పోరి. తాజాగా ఈమె వేసుకున్న డ్రెస్ పై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
Nabha Natesh: నటా నటేష్ ..టాలీవుడ్ ప్రేక్షకుల మనసులో ఇస్మార్ట్ పోరిగానే గుర్తుండి పోయింది. చేసినవి కొన్ని సినిమాలైనా.. తనదైన గ్లామర్ షోతో పాటు నటనతో యూత్‌కు ఆరాధ్య కథానాయికగా మారింది. తెలుగులో మేస్ట్రో తర్వాత ఈ భామ చేతిలో ఒక్క మూవీ లేకుండా పోయింది. తాజాగా స్వయంభూ మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది ఇస్మార్ట్ పోరి.
Nabha Natesh: నటా నటేష్ తెలుగు ప్రేక్షకుల మదిలో ఇస్మార్ట్ పోరిగానే గుర్తుండి పోయింది. చేసినవి కొన్ని చిత్రాలైనా.. తన గ్లామర్ షో మరియు నటనతో యూత్‌కు ఆరాధ్య కథానాయికగా మారింది. తెలుగులో మేస్ట్రో తర్వాత ఈ భామ చేతిలో ఒక్క మూవీ లేకుండా పోయింది. తాజాగా స్వయంభూ మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.
Nabha Natesh Hot pics: ఇస్మార్ట్ పోరి నభా నటేష్ అందాల విందుకు టాలీవుడ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ బ్యూటీ రెడ్ టాప్ లో అందాలు అరబోసింది. ఈమె గ్లామర్ కు నెటిజన్స్ మైమరచిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. మీరు ఓ చూపు చూడండి.
Nabha Natesh: నటా నటేష్ తెలుగు ప్రేక్షకులు సుపరిచితురాలే. ఆ మధ్య అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరమైనా ఈ కన్నడ భామ.. ప్రస్తుతం 'స్వయంభూ' మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.
నటా నటేష్ టాలీవుడ్ ఆడియన్స్‌కు పెద్దగా ఇస్మార్ట్ పోరిగానే ప్రేక్షకులు యాది పెట్టుకున్నారు. చేసినవి కొన్ని చిత్రాలైనా.. తన గ్లామర్ షో మరియు నటనతో యూత్‌కు ఆరాధ్య హీరోయిన్గా మారింది. తెలుగులో మేస్ట్రో తర్వాత ఈ భామ చేతిలో ఒక్క మూవీ లేకుండా పోయింది. ఎందుకో ఒక్కసారిగా నభా నటేష్ రేసులో వెనకబడింది. ఆ మధ్య జరిగిన సర్జరీ కారణంగా సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఛాన్స్ వస్తే హీరోయిన్గా చెలరేగిపోవడానికి రెడీ అంటోంది ఈ భామ.
Nabha Natesh: నటా నటేష్ తెలుగు ప్రేక్షకులకు ఇస్మార్ట్ పోరిగానే గుర్తు పెట్టుకుంటారు. చేసినవి కొన్ని చిత్రాలైనా.. తన గ్లామర్ షో మరియు యాక్టింగ్‌తో యువతకు ఆరాధ్య కథానాయికగా మారింది. తెలుగులో మేస్ట్రో తర్వాత ఈ భామ చేతిలో ఒక్క మూవీ లేకుండా పోయింది. ఎందుకు నభా నటేష్ రేసులో వెనకబడింది. ఆ మధ్య జరిగిన సర్జరీ కారణంగా సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఛాన్స్ వస్తే హీరోయిన్గా చెలరేగిపోవడానికి రెడీ అంటోంది ఈ భామ.
Nabha Natesh Phootshoot: కన్నడ సోయగం నభా నటేష్ హాట్ షోతో అదరగొట్టింది. గోల్డెన్ టాప్‌లో అందాలను చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Nabha Natesh Latest Photoshoot: నన్ను దోచుకుందువటే మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన వరుస అవకాశాలు దక్కించుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో హాట్ హాట్ పిక్స్‌తో పిచ్చెక్కిస్తోంది. తాజాగా అందాల ఆరబోతతో అభిమానులకు మతిపోగొట్టే పిక్స్‌ను పంచుకుంది. మీరూ చూసేయండి మరి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.