Nabha Natesh: ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయిన నభా నటేష్.. ఇస్మార్ట్ పోరిని ట్రోల్ చేస్తోన్న నెటిజన్స్..

Nabha Natesh: నటా నటేష్ .. కన్నడ భామ అయినా తెలుగు ప్రేక్షకులు ఈమెను గుండెల్లో పెట్టుకొని చేసుకున్నారు. చేసినవి
చేసినవి కొన్ని సినిమాలైనా.. తనదైన గ్లామర్ షోతో పాటు నటనతో యూత్‌కు ఫేవరేట్ హీరోయిన్ గా  మారింది. తెలుగులో మేస్ట్రో తర్వాత.. తాజాగా స్వయంభూ మూవీతో త‌న సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది ఇస్మార్ట్ పోరి. తాజాగా ఈమె వేసుకున్న డ్రెస్ పై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

1 /6

నభా నటేష్ చేతిలో సినిమాలు లేకున్నా.. ఏదో ఒక ఫోటో షూట్ తో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. తాజాగా ఈమె టీ షర్ట్ వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది.

2 /6

ఈ సందర్భంగా కొంత మంది నెటిజన్స్ ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయావా నభా అంటూ గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

3 /6

అయినా.. ఇలాంటి ట్రోల్స్ గట్రా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతోంది నభా నటేష్. ఇక ఈమె బాక్సాఫీస్  రిజల్ట్‌తో సంబంధం లేకుండా కథానాయికగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.  

4 /6

స్వతహాగా కన్నడ భామ అయిన నభా నటేష్.. శివరాజ్ కుమార్ హీరోగా నటించిన 'వజ్రకాయ' మూవీతో కథానాయిగా పరిచయమైంది. 

5 /6

తెలుగులో పలు సినిమాల్లో నటించినా.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆ సినిమాతో ఈ అమ్మడి క్రేజ్ పెరిగింది.

6 /6

మధ్యలో అనారోగ్యం కారణంగా గ్యాప్ రావడంతో  సినిమాలకు దూరంగా ఉంది. తాజాగా నిఖిల్ హీరోగా నటిస్తోన్న ‘స్వయంభూ’ మూవీతో హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తోంది.