Nabha Natesh : పైట లేకుండా కనిపించిన నభా నటేష్‌.. ఆ అందాలపైనే అందరి ఫోకస్

Nabha Natesh Latest Photoshoot ఇస్మార్ట్ పోరి నభా నటేష్ సోషల్ మీడియాలో ఇప్పుడు నానా హంగామా చేస్తోంది. ఒక్కరైనా పిలిచి ఆఫర్ ఇస్తారని అనుకుంటుందో ఏమో గానీ.. అందాల ఆరబోత చేసేందుకు వెనుకడుగు వేయడం లేదు. తాజాగా ఆమె పైట తీసేసి అందాలను చూపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో మంటలు పుట్టించేస్తున్నాయి.

  • May 01, 2023, 15:58 PM IST
1 /5

కన్నడ సుందరి అయిన నభా నటేష్ తెలుగువారికి బాగానే దగ్గరైంది. ఆమె చేసిన మొదటి సినిమా నన్ను దోచుకుందువటే సినిమాతోనే టాలీవుడ్‌ను కట్టి పడేసింది. ఆ సినిమాలో సుధీర్ బాబు కంటే నభా నటేష్ ఎక్కువగా వైరల్ అయింది.

2 /5

అయితే నభా నటేష్‌కు నటిగా పేరు వచ్చింది. కానీ ఆఫర్లు మాత్రం అంతగా రాలేదు. అయితే పూరి జగన్నాథ్ కంట్లో పడ్డ తరువాత ఇస్మార్ట్ శంకర్ సినిమాలో బోల్డ్‌గా నటించిన తరువాత నభా నటేష్ మరింతగా ఫేమస్ అయింది.

3 /5

నభా నటేష్‌కు కరోనా కంటే ముందు వరుసగా ఆఫర్లు వచ్చాయి. సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ అంటూ వరుసగా సినిమాలు చేసింది. శాండల్ వుడ్ కంటే టాలీవుడ్‌లోనే నభా నటేష్‌కు ఆఫర్లు వచ్చాయి.

4 /5

నభా నటేష్‌కు ఆ మధ్య ప్రమాదం జరిగింది. మోకాలికి సర్జరీ కావడంతో ఇంటి పట్టునే ఉంటూ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. దీంతో నభా నటేష్‌కు పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. ఆమె ఉందని కూడా మేకర్లు మరిచిపోయారు.

5 /5

నభా నటేష్ అందుకే అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తోంది. అందాల ప్రదర్శనతో నభా నటేష్‌ కాకరేపోతోంది. తాజాగా పైట లేకుండా చేసిన ఫోటో షూట్లు అందరినీ మెప్పిస్తున్నాయి. ముక్కు పుడకతో మొహం మెరిసిపోతోంది. ముఖారవిందాన్ని అందరూ చూసి మురిసిపోతోన్నారు.