Nabha Natesh: నల్ల చీరలో నభా నటేష్ అందాల జాతర.. పిక్స్ వైరల్..

Nabha Natesh: నటా నటేష్ ..టాలీవుడ్  ప్రేక్షకుల మనసులో ఇస్మార్ట్ పోరిగానే గుర్తుండి పోయింది. చేసినవి కొన్ని సినిమాలైనా.. తనదైన గ్లామర్ షోతో పాటు నటనతో యూత్‌కు ఆరాధ్య క‌థానాయిక‌గా  మారింది. తెలుగులో మేస్ట్రో తర్వాత ఈ భామ చేతిలో ఒక్క మూవీ లేకుండా పోయింది. తాజాగా స్వయంభూ మూవీతో త‌న సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది ఇస్మార్ట్ పోరి.  

 

1 /7

తెలుగులో సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. 

2 /7

నభా నటేష్..బాక్సాఫీస్ దగ్గర రిజల్ట్‌తో సంబంధం లేకుండా కథానాయికగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

3 /7

స్వతహాగా కన్నడ భామ అయిన నభా నటేష్.. శివరాజ్ కుమార్ హీరోగా నటించిన 'వజ్రకాయ' మూవీతో కథానాయిగా పరిచయమైంది.  

4 /7

నభా నటేష్ .. ఆకర్షించే గ్లామర్ మరియు యాక్టింగ్‌తో  తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజే సంపాదించింది ఇస్మార్ట్ పోరి.

5 /7

తెలుగులో నన్ను దోచుకుందువటే తర్వాత ఇస్మార్ట్ శంకర్, సోలో బ్రతుకే సో బెటరు, డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, మేస్ట్రో సినిమాలతో పలకరించింది. తాజాగా స్వ‌యంభూ మూవీతో కథానాయిక‌గా రీ ఎంట్రీ ఇస్తోంది.

6 /7

నభా నటేష్..11 డిసెంబర్ 1995లో కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరిలో జన్మించింది. అక్కడే చదువు పూర్తి చేసుకుంది. 19 యేళ్లకే సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.

7 /7

నభా నటేష్.. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ వెళుతుంది. ఆ మధ్య భుజం గాయం కారణంగా సినిమాలకు దూరంగా ఉంది. ప్రెజెంట్ మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టింది.