Nabha Natesh Hot pics: రెడ్ టాప్ లో గ్లామర్ గేట్లు లేపిన ఇస్మార్ట్ బ్యూటీ

Nabha Natesh Hot pics: ఇస్మార్ట్ పోరి నభా నటేష్ అందాల విందుకు టాలీవుడ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ బ్యూటీ రెడ్ టాప్ లో అందాలు అరబోసింది. ఈమె గ్లామర్ కు నెటిజన్స్ మైమరచిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. మీరు ఓ చూపు చూడండి.
 

1 /6

సుధీర్ బాబు-ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబోలో వచ్చిన 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది కన్నడ భామ నభా నటేష్.   

2 /6

తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'ఇస్మార్ట్ శంకర్' మూవీతో యూత్ లో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ.  

3 /6

ఎనర్టిటీక్ స్టార్ రామ్-పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇందులో నభా నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.   

4 /6

ఈ చిత్రం తర్వాత ఈ బ్యూటీ చేసిన సోలో బ్రతుకే సో బెటరు, డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, మేస్ట్రో సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గాయి.   

5 /6

ప్రస్తుతం నభా ప్రియదర్శితో 'డార్లింగ్' అనే సినిమాలోనూ, మరోవైపు నిఖిల్ సిద్ధార్థ్ తో 'స్వయంభూ' అనే మూవీలో నటిస్తూ బిజీగా ఉంది.   

6 /6

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే  ఈ బ్యూటీ తన అందాలను ఆరబోస్తూ ఫాలోవర్స్ పెంచుకుంటుంది. తాజాగా ఈ భామ రెడ్ టాప్ లో సందడి చేసింది.