Mumbai Mother and baby Dies: మహిళకు నొప్పులు రావడంతో ఇంట్లో వాళ్లు దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. మహిళకు నార్మల్ డెలీవరీ అవుతుందని ఉదయం నుంచి రాత్రి వరకు అలానే ఉంచారు. ఈ క్రమంలో డాక్టర్లు నెగ్లీజెన్సీతో తీవ్రవిషాదకర ఘటన చోటుచేసుకుంది.
Vidya Balan Fake Instagram Account: ప్రముఖుల పేర్లతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారి పేరిట సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరచి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. తాజాగా లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన ప్రముఖ హీరోయిన్ విద్యా బాలన్ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదురైంది. వారితో విసుగెత్తి చివరకు పోలీసులను ఆశ్రయించింది.
Jaya Bachchan Affidavit: భారత సినీ పరిశ్రమలో చక్కని జోడీ ఎవరంటే అమితాబ్ బచ్చన్-జయ బచ్చన్ జంట ముందుంటుంది. సినీ జీవితంలోనూ వ్యక్తిగత జీవితంలోనూ హిట్లతో దూసుకెళ్తున్న ఆ కుటుంబం ఆస్తుల వివరాలు ఆసక్తి రేపుతున్నాయి. దశాబ్దాలుగా బాలీవుడ్‌ను ఏలుతున్న వారి కుటుంబ ఆస్తులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.
Dog Travels Viral Video: ప్రస్తుతం ముంబై లోకల్ ట్రైన్ కు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. ఓ కుక్క ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ కి రైల్లో ప్రయాణించి అందర్నీ ఆశ్చర్యాని గురిచేసింది. ప్రస్తుతం ఈ కుక్కకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
Mumbai Google Office Bomb Threat Call: హైదరాబాద్‌లో ఓ వ్యక్తి చేసిన పనికి పూణేలో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. గూగుల్ ఆఫీస్‌లో బాంబ్ ఉందంటూ ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో పోలీసులు ఆఫీస్‌ను క్షుణ్ణంగా పరిశీలించి ఫేక్ కాల్‌గా తేల్చారు. అనంతరం ఆ యువకుడిని అరెస్ట్ చేశారు.
Blast in Nashik: న్యూ ఇయర్ వేళ మహారాష్ట్రలోని నాసిక్‌లో విషాదం చోటు చేసుకుంది. జిందాల్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 14 మంది గాయపడ్డారు. మంటల్లో ఇంకా చాలా మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
Shahrukh Khan At Mumbai Airport: షారుక్ ఖాన్ అలాగే ఆయన టీమ్ మొత్తాన్ని కస్టమ్స్ అధికారులు ముంబై విమానాశ్రయంలో ఆపినట్లు, ఫైన్ కట్టాకే వారిని వదిలినట్టు వార్తలు వస్తున్న క్రమంలో అసలు నిజం బయటకు వచ్చింది.
Maharashtra: వావివరుసలు మరచి సొంత అన్నే ఆమె పట్ల కీచకుడు అయ్యాడు. బాల్యంలో 8 ఏళ్లపాటు లైంగికంగా వేధించాడు. 31 ఏళ్లపాటు ఆ బాధను దిగమింగిన ఆమె ఎట్టేకులకు నోరు విప్పింది. 52 ఏళ్ల తన అన్నపై తాజాగా ఫిర్యాదు చేసింది. ఈ ఘటన అమరావతి జిల్లాలో జరిగింది.
Airtel Fraud Message: మీరు ఎయిర్ టెల్ సిమ్ వాడుతున్నారా? అయితే కొన్ని కంపెనీ మెసేజ్ లు అంటూ వచ్చే వాటితో మీరు చాలా జాగ్రత్తగా వహించకతప్పదు. ఎందుకంటే ఇటీవలే మరాఠీ సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ నటి ఎయిర్ టెల్ పేరుతో వచ్చిన మెసేజ్ ద్వారా ఏకంగా రూ. 1.48 లక్షలు పోగొట్టుంది. ఇదే విషయమై ఆమె ముంబయి పోలీసులను ఆశ్రయించింది.
Mumbai Fire News Live Updates: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక టార్డియో ప్రాంతంలోని గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న కమలా బిల్డింగ్‌లో ఉవ్వెత్తున మంటలు ఎగసిపడ్డాయి.
Maharastra Imposed 144 Section: కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ వైరస్ భయాందోళనల మధ్య ముంబయి నగరంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు, న్యూఇయర్ వేడుకలను నిషేధిస్తున్నట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు.
MSRTC Employees Strike: నెల రోజులుగా సమ్మెలో పాల్గొన్న మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటన చేసింది. ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. దీంతో ఇప్పటి వరకు సస్పెండ్ అయిన ఉద్యోగుల సంఖ్య 6,277కి చేరగా.. 1,496 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.
Maharashtra: ముంబయిలో నిర్భయ తరహా ఘటనను ఇంకా మరిచిపోకముందే.. మహారాష్ట్రలో మరో ఘోరం వెలుగుచూసింది. థానె జిల్లాలో పదిహేనేళ్ల బాలికపై గత కొన్ని నెలలుగా 29 మంది మృగాళ్లు అత్యాచారానికి పాల్పడిన పాశవిక ఘటన కలకలం రేపుతోంది.
పాఠశాల విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, చిన్నారుల కడుపుల్లో నులిపురుగుల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ జాతీయ పథకం కార్యక్రమం నిర్వహణలో భాగంగా పాఠశాలలో పంచిపెట్టిన ఔషధాలు తీసుకున్న అనంతరం విద్యార్థులు ఆస్పత్రిపాలైన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ముంబైలోని గోవండి ప్రాంతంలో బృహత్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉర్దూ మీడియం పాఠశాలలో గత సోమవారం ఐరన్-ఫోలిక్ యాసిడ్ మాత్రలు పంపిణీ చేశారు. అయితే, ఈ ఔషధాలు తీసుకున్న రెండు రోజుల తర్వాత ఓ 12 ఏళ్ల చిన్నారి గురువారం రాత్రి నెత్తుటి వాంతులతో ఆస్పత్రిపాలై మృతిచెందడం స్థానికంగా కలకలం సృష్టించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.