Farmers Delhi Protest: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా పలు అంశాలపై డిమాండ్ల నెరవేర్చుకోవడనాికి ఢిల్లీలోని రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ శుక్రవారం రైతు సంఘాల ర్యాలీలు శంభు నుంచి స్టార్ట్ అయింది. అయితే.. ఢిల్లీని ముట్టడించడానికి రైతులు మరో ప్లాన్ చేస్తున్నారు.
Loksabha elections 2024: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎట్టకేలకు ప్రచార పర్వం ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, లోక్ సభ స్థానాలకు నోటిఫికేన్ ను విడుల చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఏపీ, తెలంగాణాలలో నాలుగో విడతలో ఎన్నికలు మే 13 న జరుగనున్నాయి.
Delhi Haryana Borders: ఇచ్చిన మాటను తప్పిన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రైతులు సిద్ధమయ్యారు. పంటకు కనీస మద్దతు ధరతో సహా అనేక డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ దేశ రాజధాని వైపు రైతులు కదులుతున్నారు. వీరి ముట్టడికి పిలుపునివ్వడంతో ఢిల్లీ వెళ్లే రహదారుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి.
konaseema protest: పచ్చటి చెట్ల మధ్య ఎప్పుడు ప్రశాంతంగా ఉండే కోనసీమ జిల్లా..ఇప్పుడు భగ్గుమంటోంది. జిల్లా పేరు మార్చవద్దని కోనసీమ సాధన సమితి చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
Vishwaroop Comments: కోనసీమ జిల్లాలో హై అలర్ట్ కొనసాగుతోంది. నిన్న ఆందోళనకారుల నిరసన హింసాత్మకంగా మారడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతోంది.
Taneti Vanitha comments: కోనసీమ జిల్లాలో అలజడి కొనసాగుతోంది. జిల్లా పేరును మార్చొద్దంటూ జరిగిన నిరసన నిన్న హింసాత్మకంగా మారింది. మంత్రి విశ్వరూప్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఆయన ఇల్లు ధ్వంసమైంది. ఆర్టీసీ బస్సులు దగ్ధమైయ్యాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
Konaseema: ప్రకృతి అందాలతో ఎప్పుడూ కళకళలాడే కోన సీమ..ఆందోళనలతో అట్టుడుకుతోంది. పరిస్థితి చేయి దాటిపోకుండా పోలీసులు అప్రమత్తమైయ్యారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
Maharastra Imposed 144 Section: కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ వైరస్ భయాందోళనల మధ్య ముంబయి నగరంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు, న్యూఇయర్ వేడుకలను నిషేధిస్తున్నట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు.
శబరిమలైలోని అయ్యప్ప ఆలయంలో శ్రీ చిత్తిర తిరునాళ్లు నిర్వహిస్తున్న సందర్భంగా.. ఆ ఆలయానికి 30 కిలోమీటర్ల పరిధి వరకూ 144 సెక్షనును అమలులోకి తీసుకొస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.