నెవర్ ఎవర్ స్కిప్ బ్రేక్‌ఫాస్ట్ అంటారు వైద్యులు. ఎందుకంటే రోజు ప్రారంభమయ్యేది దాంతోనే. అందుకే బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడూ మిస్ చేయకూడదు. అదే సమయంలో తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ హెల్తీగా ఉండాలి. వివిధ రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేసేందుకు దోహదపడే టాప్ 5 బ్రేక్‌ఫాస్ట్ పదార్దాల గురించి తెలుసుకుందాం.
Cinnamon Water: ప్రకృతిలో ఎన్నో పదార్ధాలున్నాయి. మనిషి ఆరోగ్యానికి కావల్సిన అన్ని పోషకాలు ఈ పదార్ధాల్లో సమృద్ధిగా లభిస్తుంటాయి. ఏ పోషకాలు ఎందులో ఉన్నాయో తెలుసుకుని తీసుకోగలిగితే ఆ మనిషి ఆరోగ్యం ఎప్పటికీ ఫిట్ అండ్ హెల్తీగా ఉంటుంది. ఎంతలా అంటే ఇక ఎప్పటికీ ఎలాంటి సమస్యలు దరిచేరనంతగా.
Litchi Benefits: మనిషి ఎదుర్కొనే అన్ని రోగాలకు కారణం జీవక్రియ. జీవక్రియ అంటే మెటబోలిజం బాగున్నంతవరకూ ఏ విధమైన అనారోగ్య సమస్య ఉత్పన్నం కాదు. మరి జీవక్రియ సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలి..ఆ వివరాలు మీ కోసం..
Metabolism Tips: శరీర నిర్మాణంలో జీవక్రియకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఉంది. జీవక్రియ లేదా మెటబోలిజం బాగున్నంతవరకూ ఏ విధమైన అనారోగ్యం దరిచేరదు. బాడీ కూడా ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉంటుంది. అందుకే జీవక్రియకు అంతటి ప్రాధాన్యత.
Milk-Dry grapes Benefits: ప్రకృతిలో మన చుట్టూ లభించే చాలా పదార్ధాలు మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తుంటాయి. ఏవి తింటే మంచిదనేది తెలుసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. ప్రకృతిలో లభించే వివిధ పదార్ధాల పోషక విలువలు తెలుసుకుంటే చాలా ప్రయోజనాలుంటాయి.
Black Cumin Seeds: ప్రతి కిచెన్‌లో లభించే వివిధ రకాల వస్తువులతో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. ఒక్కొక్క వస్తువులో ఒక్కొక్క ప్రయోజనం దాగుంది. ఆ వివరాలు మీ కోసం..
Metabolism Tips: శరీర అభివృద్ధికి బాడీలో ఉండే అవయవాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని నిపుణులు తెలుపుతున్నారు. అయితే బాడీ హెల్తీగా ఉండడానికి తప్పకుండా పోషకాలున్న ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది.
Metabolism: అందరూ కోరుకునేది మెరుగైన ఆరోగ్యమే. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధాన సూత్రం బాడీ మెటబోలిజం సరిగ్గా ఉండటం. దీనినే జీవక్రియ అంటారు. జీవక్రియ ప్రాధాన్యత ఏంటి, ఎలా మెరుగుపర్చుకోవాలో తెలుసుకుందాం..
Six Pack Food Items: సిక్స్ ప్యాక్ కావాలంటే కేవలం వ్యాయమమే కాదు..ఆహారం కూడా ముఖ్యం. మీ దేహానికి దారుఢ్యాన్నిచ్చే 27 రకాల ఆహార పదార్ధాలు తప్పనిసరని అంటున్నారు న్యూటిషియన్లు. అవేంటో చూద్దాం..
Belly Fat Loss Tips: మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్నారు. అయితే బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకునేందుకు కొంతమందికి సరైన సమయం కూడా ఉండడం లేదు. అలాంటి వాళ్లు ఈ 5 రకాల ఆహారాన్ని ప్రతిరోజూ తింటే మీరు వెంటనే బరువు తగ్గుతారు.
Easy weight loss tips Top five tips to lose weight effortlessly : బరువు తగ్గేందుకు కొన్ని చిన్న చిట్కాలు. ఈ చిన్న చిట్కాలతో సులభంగా బరువు తగ్గొచ్చు. ఈజీగా వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంది. రోజువారీ ఆహార విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే సరి.
మీరు ఎప్పుడైనా ఆలూ జ్యూస్ తాగారా (Potato Juice)? తాగలేదంటే ఇకపై అలూ జ్యూస్ తాగడం ప్రారంభించండి. ఎందుకంటే దీని వల్ల మీకు ఎన్నో ఆరోగ్యపరమైన (Health ) లాభాలు కలుగుతాయి. ప్రతీ ఇంట్లో సులభంగా లభిస్తుంది కాబట్టి మనం ఆరోగ్యవంతులు అవ్వడానికి చేసే ప్రయత్నం మరింత సులభతరం అవుతుంది ఇక..
Cucumber Juice Benefits: సీజన్స్‌తో పని లేకుండా ఏడాది పొడుగున లభించే కీరా ( దోసకాయ) ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలిగిస్తుంది. జీవక్రయ ( Metabolism) ను పెంచుతుంది. ఎముకలను ( Stregthen Bones )బలపరుస్తుంది. ఇందులో విటమిన్-సి, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆడ్సిటెంట్లు మెండుగా ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.