Weight Gain Morning Mistakes: కొందరు అతిగా తినకున్నా కానీ బరువు పెరుగుతారు దీనికి కొన్ని ఆరోగ్య సమస్యలు కావచ్చు. లైఫ్ స్టైల్ సరిగ్గా పాటించకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల జరగవచ్చు. ఉదయం మనం తీసుకునే ఆహారం రోజంతటిపై ప్రభావం పడుతుంది. అందుకే ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ హెల్తీగా ఉండేలా చూడాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
Mouni Roy Health Recovery Story: 38 ఏళ్ల టీవీ నటి మౌని రాయ్ తన ఆరోగ్యం గురించి వెల్లడించడం చాలా ఆందోళన కలిగించే విషయం. ఆమె తన ఆరోగ్యం గురించి చెప్పిన వివరాలు అందరీని షాక్‌కు గురి చేసింది.
Weight Gain Tips : చాలామంది బరువుతగ్గాలని.. ప్రయత్నిస్తూ ఉంటారు.. కానీ కొంతమంది బరువుపెరగాలని కూడా కలలుకంటూ ఉంటారు. అలాంటివారు సరైన ఆహారపు అలవాట్లు పాటించకుండా.. ఏది పడితే అది తినేస్తే ఆరోగ్యం చెడిపోతుంది. కాబట్టి ఆరోగ్యంగా బరువు పెరగడం.. ఎలా అనేది చాలా ముఖ్యం. దానికోసం కూడా సరైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
Dinner Time Mistakes for weight gain: ఈ మధ్యకాలంలో అతిబరువుతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. వెయిట్ లాస్ అవ్వడం అంత సులభం కాదు. అయితే, మనం బరువు పెరగకుండా ఉండడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి.
Papaya Seeds For Weight Loss And Diabetes: బొప్పాయి కంటే వాటి గింజలను ప్రతి రోజు తీసుకుంటే శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. దీంతో పాటు శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
Summer Simple Weight Loss In 10 Days: బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఎండా కాలంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా నిపుణులు సూచించిన కొన్ని సలహాలు కూడా పాటించాల్సి ఉంటుంది.
Summer Simple Weight Loss Tips In Telugu: వేసవిలో బరువు తగ్గడం చాలా కష్టం. అయినప్పటికీ ఆరోగ్య నిపుణులు తెలిపిన కొన్ని చిట్కాలను వినియోగించి సులభంగా బరువు తగ్గొచ్చు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
Millet Roti For Weight Loss And Bad Cholesterol Control: మిల్లెట్ రోటీలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
Walnuts for Weight Loss and BP: ప్రతి రోజు వాల్నట్స్ తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించన సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలను వారు తప్పకుండా ట్రై చేయండి.
Menthulu Water For Weight Loss And Diabetes Control: మెంతి నీరు ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ట్రై చేయండి.
Weight Gaining Fruits: బరువు తగ్గాలనుకునేవారు ఎన్ని ప్రయత్నాలు చేస్తారో..బరువు తగ్గాలనుకునేవారు కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి బరువు పెరగాలనుకునేవారు ప్రతి రోజు కొన్ని పండ్లను తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
Weight Loss Tips: చలికాలం వచ్చిందంటే చాలు అనారోగ్యంతో పాటు శరీరం బరువు కూడా పెరిగిపోతుంటుంది. శీతాకాలంలో బరువు పెరగకుండా ఉండటం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఏం చేయాలనేది తెలుసుకుందాం..
Sleep disorders: మనిషికి ప్రశాంతమైన జీవితం గడపడానికి చాలా ముఖ్యమైనవి తిండి, నిద్ర. ముఖ్యంగా నిద్ర లేకపోతే మన జీవితంలో ప్రశాంతత అనేది చాలా కరువు అవుతుంది. అందుకే ఎంతోమంది వైద్యులు మనం ప్రతిరోజు కనీసం ఏడు గంటలైనా నిద్రపోవాలి అని సూచిస్తూ ఉంటారు. మరి నిద్ర తక్కువ అయితే దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటో ఒకసారి చూద్దాం.
ఈ భూమి మీద అత్యంత స్వచ్ఛమైన ఆహారం ఏంటో తెలుసా..? ఈ ఆహారాన్ని శతాబ్దాలుగా మన ఇళ్లల్లో ఉపయోగించబడుతోంది. ఆ స్వచ్ఛమైన ఆహరం ఏంటో.. దాని విశేషాలేంటో ఇపుడు చూద్దాం!
Side Effects of Eed Bull: రెడ్ బుల్.. ఫ్రాన్స్, నార్వె, డెన్మార్క్ లాంటి దేశాల్లో కొంతకాలం పాటు ఈ రెడ్ బుల్‌పై నిషేధం విధించారు. అందుకు కారణం రెడ్ బుల్ డ్రింక్ ఆరోగ్యానికి హానీ చేస్తుందని ఆయా దేశాల ఆరోగ్య సంస్థలు హెచ్చరించడమే. అంతేకాదు.. గర్భిణిలు ఈ రెడ్ బుల్ తాగితే.. వారికి గర్బస్రావం అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదట. రెడ్ బుల్ డ్రింక్‌లో అంత డేంజరస్ కంటెంట్స్ ఏమున్నాయి అని అనుకుంటున్నారా ?
Side Effects of Sugar: మోతాదుకు మించి ఏది తిన్నా అది ఆరోగ్యానికి హానీ చేస్తుంది అనే విషయం తెలిసిందే. చక్కర వినియోగం విషయంలోనూ అదే వర్తిస్తుంది. చక్కర వినియోగం ఒక పరిమితిలో ఉన్నంత వరకు పర్వాలేదు కానీ పరిమితులు లేకుండా ఎక్కువ చక్కెర వినియోగిస్తే.. అది మీ శరీరానికి హాని తలపెడుతుంది అనే విషయం మర్చిపోవద్దు.
What is PCOS And It's Symptoms: పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఇది ఒక రకమైన శారీరక రుగ్మత అనే చెప్పుకోవచ్చు. ఈ సమస్యను శాశ్వతంగా నయం చేయలేం కానీ వైద్య చికిత్స సహాయంతో కొన్ని రకాల సప్లిమెంట్స్, లైఫ్ స్టైల్లో మార్పులు, నియమాలతో కూడిన ఆహారపు అలవాట్లతో పీసీఓఎస్‌ని నియంత్రణలో పెట్టుకోవచ్చు. అవి ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Excess Weight and Weight Gain During Pregnancy: గర్భిణీ స్త్రీలు బరువు పెరగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ క్రింద సమస్యలతో చాలామంది గర్భిణీ స్త్రీలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Peanut For Weight: వేరుశెనగలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు ఉన్నాయి. కాబట్టి వేరుశెనగను కొందరు బెస్ట్ ఫుడ్‌గా చెబుతారు. వీటిల్లో బాదంలో లభించే పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని చిన్న బాదం పప్పులు అని అంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.