Indian Students In Ukraine: ఉక్రెయిన్‌లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులకు వ్యతిరేకంగా అక్కడి స్థానికుల నుండి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధమే భారతీయులపై ఉక్రెయిన్ పౌరుల ఆగ్రహానికి కారణమైంది.
డాక్టర్ అవ్వాలనే కలతో ఇంట్లోంచి బయల్దేరిన విద్యార్థి పోటీపరీక్షలతో కలిగే మానసిక ఒత్తిడి తట్టుకోలేక శవమై నిర్జీవంగా అమ్మానాన్నాల ముందుకొచ్చాడు. అలాగని చదువులో పూర్ స్టూడెంట్ అనుకోవద్దు.. బోర్డ్ ఎగ్జామ్స్‌తో సహా.. అతడు రాసిన ప్రతీ పోటీ పరీక్షల్లో తనే ఫస్ట్.. 12వ తరగతి పరీక్షలో 93 శాతం మార్కులతో ఫస్ట్ ర్యాంక్‌లో పాస్ అయ్యాడు. మెడిసిన్‌లో సీటు కోసం శక్షణ తీసుకుంటున్న కోచింగ్ సెంటర్లోనూ ఏ పరీక్ష పెట్టినా ఫస్ట్ క్లాస్ మార్కులు అతడికే వచ్చేవి.
Suicide By Cutting off His Penis: సాధారణంగా ఆత్మహత్యకు పాల్పడే ఏ వ్యక్తి అయినా తనని తాను అతి కిరాతకంగా హింసించుకునే ధైర్యం చేయలేరు. చస్తూ చస్తూ చచ్చే ముందు శారీరకంగా, మానసింగా కలిగే ఆ నొప్పిని ఎవ్వరూ భరించలేరు. అయినప్పటికీ ఈ ఘటనలో యువకుడు తన పురుషాంగాన్ని కోసుకుని మరీ ఆత్మహత్య చేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
NEET UG 2023 Updates: వైద్య వృత్తి అత్యంత విలువైంది. అందుకే డాక్టర్ కావాలనేది ప్రతి ఒక్కరి ఆశగా ఉంటుంది. అందరికీ సాధ్యం కాదు కూడా. అంత ఖరీదైంది మరి. జాతీయ స్థాయిలో పోటీ ఎదుర్కోవాలి.
National Medical Commission Bill: వచ్చే సంవత్సరం జనవరిలో ఢిల్లీలోని AIIMS సహకారంతో నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామినేషన్ నిర్వహించేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ సిద్ధమవుతోంది. ఈ మేరకు యూనివర్సిటీలకు సంకేతాలు ఇచ్చింది.
NEET-PG Counselling 2021 latest updates: న్యూ ఢిల్లీ: రేపటి శనివారం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న రెసిడెంట్ డాక్టర్స్ నిరసన చేపట్టాల్సిందిగా ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (FORDA calls for strike) పిలుపునిచ్చింది. ఔట్ పేషెంట్ విభాగంలో విధులు నిర్వర్తించే రెసిడెంట్ డాక్టర్స్ అందరూ ధర్నాలో పాల్గొనాల్సిందిగా ఫోర్డా స్పష్టంచేసింది.
ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ డాక్టర్.. ఆవు పేడ తింటే ఆరోగ్యానికి మంచిది అని చెప్పడమే కాకుండా అది నిజమని చెప్పడానికి తానే తిని చూపిస్తున్నాడు. ఏంటి నమ్మలేకపోతున్నారా ? అయితే ముందుగా ఇదిగో ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
MBBS student cheated by fake swamiji on facebook: హైదరాబాద్: పూజలు చేస్తే పాస్ అవుతావని ఆ దొంగస్వామి (Fake Swamiji) చెప్పిన మాటలను నమ్మింది ఆమె. ఆయన అడిగిన వెంటనే రూ.80 వేలు ఇచ్చేసింది. నువ్వు కచ్చితంగా పాస్ అవుతావని చెప్పిన ఆ స్వామీజీ ఆ డబ్బుల్ని దండుకున్నాడు.
చదువుకు వయస్సుతో సంబంధం లేదు. చదువనేది ఓ నిరంతర ప్రక్రియ. అందుకే విశ్రాంతి తీసుకోవల్సిన వయస్సులో వైద్య విద్యను అభ్యసిస్తున్న ఆ వ్యక్తి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
MBBS, BDS Admissions: ప్రైవేట్ వైద్య దంత కళాశాలలో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్ నోటిఫికేష్ వచ్చేసింది.
NEET Counselling 2020 for MBBS | ఆల్ ఇండియా మెడికల్ కోటాలో భాగంగా ఎంబిబిఎస్ ( MBBS), బీడిఎస్ కోర్సుల అడ్మిషన్స్ అక్టోబర్ 27వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. దరఖాస్తులను అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు స్వీకరిస్తారు. తరువాత నవంబర్ 5న సీట్ల కేటాయింపు జరుగుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.