NEET UG 2024 Registration Process: నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ ఇవాళ ప్రారంభమైంది. మొదటి దశ కౌన్సిలింగ్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ అయింది. ఆగస్టు 20 వరకూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడుస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NEET UG 2024 Counselling Schedule: అనేకానేక వివాదాలు, పేపర్ లీకేజ్, సుప్రీంకోర్టు విచారణ అన్నీ దాటుకుని ఎట్టకేలకు నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నేషనల్ మెడికల్ కమీషన్ ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Medical Colleges: ఏపీలో వైద్య విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతో రాష్ట్రంలో వైద్య విద్యావకాశాలు పెరుగుతున్నాయి. మరోవైపు కొత్తగా 850 వైద్య విద్య సీట్లు అందుబాటులో తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Next Exam: ఎంబీబీఎస్ విద్యార్ధులకు కీలకమైన అప్డేట్ ఇది. మరో రెండేళ్ల తరువాత పీజీ నీట్ పరీక్ష ఉండదు. ఆ స్థానంలో మరో పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష ఎలా ఉంటుంది. విధి విదానాలేంటనే వివరాలు తెలుసుకుందాం..
National Medical Commission Bill: వచ్చే సంవత్సరం జనవరిలో ఢిల్లీలోని AIIMS సహకారంతో నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామినేషన్ నిర్వహించేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ సిద్ధమవుతోంది. ఈ మేరకు యూనివర్సిటీలకు సంకేతాలు ఇచ్చింది.
PM Narendra Modi: దేశంలో కొత్త వైద్య విధానం అందుబాటులో వచ్చింది. కొత్తగా ప్రతి జిల్లాకు ఓ పీజీ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా ఉందని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
MBBS interns to have AYUSH training: ఎంబిబిఎస్ విద్యార్థులు (MBBS students) మెడిసిన్ పూర్తి చేసిన అనంతరం ఇంటర్న్‌షిప్‌లో భాగంగా వారి ఇతర పోస్టింగ్‌లతో పాటు త్వరలోనే ఆయుష్లోనూ ఇంటర్న్‌షిప్ శిక్షణ (internship in AYUSH) పొందాల్సి ఉంటుంది. ఎంబీబీఎస్ ఇంటర్న్లు (MBBS interns) తమ ఇంటర్న్‌షిప్‌కి సంబంధించిన రికార్డును లాగ్‌బుక్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సి ఉంటుంది.
భారతదేశంలో వైద్య విద్య నియంత్రణ కోసం ప్రస్తుతం ఉన్న ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) స్థానంలో ఒక ప్రత్యేక వైద్య కమీషన్‌ను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన బిల్లును శుక్రవారం లోక్ సభలో ప్రవేశబెట్టింది.
వైద్య విద్య నియంత్రణకు ఏర్పాటైన భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) స్థానంలో నూతన సంస్థ, జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ )ను నెలకొల్పడానికి ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.