Maruti Swift Hybrid: ప్రముఖ కార్ల తయారీదారు కంపెనీ మారుతి సుజుకి ఇండియా కొత్త స్విఫ్ట్ నెంబర్ 1 హ్యాచ్ బ్యాక్ గా మారింది. గత రెండు నెలలుగా హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో అగ్రస్థానంలో నిలిచింది. కంపెనీ దాని అమ్మకాలను పెంచుకునేందుకు ఈ కారు హైబ్రిడ్ వేరియంట్ ను టెస్టింగ్ చేయడం షురూ చేసింది.
Maruti Suzuki Alto: భారతీయులకు మారుతీపై మోజు ఎక్కువగా ఉంటుంది. చాలా మారుతీ కారును ఇష్టపడుతుంటారు. అంతేకాదు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు ఇదే. కంపెనీ దీనిని 2000వ సంవత్సరంలో భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది. అప్పటి నుంచి 50 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. మీరు కారు కొనుగోలు చేయాలనుకుంటే అది కూడా మీ బడ్జెట్ లో ఉండాలనుకుంటే ఈ కారు గురించి తెలుసుకోండి.
Best Selling Maruti Cars: దేశంలోని కారు మార్కెట్లో మారుతి సుజుకి స్థానం ప్రత్యేకం. దేశ ప్రజల నమ్మకాన్ని చూరగొన్న బ్రాండ్. అందుకే ఏ మోడల్ లాంచ్ చేసినా వెంటనే హిట్ అవుతుంటుంది. ఈసారి కూడా మారుతి కార్లే అత్యధికంగా విక్రయమయ్యాయి. ఆ వివరాలు మీ కోసం.
Maruti Suzuki Swift 2024: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి ఆప్డేట్ వేరియంట్ స్విఫ్ట్ 2024 కారు లాంచ్ అయ్యింది. ఇది అద్భుతమైన మైలేజీతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
New Model Maruti Swift 2024: ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇది 23.4kmpl మైలేజీని కలిగి ఉంటుంది. ఈ కారు మొత్తం నాలుగు వేరియంట్స్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది.
Maruti Swift 2024 Model Update: తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్స్‌తో కొత్త మారుతి స్విఫ్ట్ మార్కెట్లోకి లాంచ్ కాబోతోంది. ఈ కారును కంపెనీ ప్రత్యేకమైన ఇంజన్న్ వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Maruti Suzuki Alto 800 New Model 2024 Price On Road: అతి త్వరలోనే మార్కెట్లోకి మారుతి సుజుకి 800 కొత్త అప్డేట్ వేరియంట్ లో అందుబాటులోకి రాబోతోంది అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించక ముందే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Get Maruti Suzuki Baleno Lowest Price: అతి తక్కువ ధరలోనే మంచి సెకండ్ హాండ్ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారు. olx అధికారిక వెబ్సైట్లో సుజుకి బెలినో సిగ్మా వేరియంట్ కారు భారీ తగ్గింపుతో లభిస్తోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Maruti Suzuki Swift 2024: దేశంలో అత్యంత నమ్మకమైన కార్లలో ఒకటి. దశాబ్దాలుగా భారతీయుల మనసు చూరగొన్నది మారుతి. అందుకే మారుతి కంపెనీ ఎన్ని మోడల్స్ మార్కెట్లో ప్రవేశపెట్టినా అన్నీ టాప్ సేల్స్ సాధిస్తుంటాయి. త్వరలో మారుతి స్విఫ్ట్ కొత్త వెర్షన్ లాంచ్ చేయనుంది.
Maruti Suzuki: మారుతి సుజుకి కార్లలో అత్యంత ప్రజాదరణ కలిగిన కారుగా మారుతి స్విఫ్ట్ చెప్పవచ్చు. అందుకే కంపెనీ ఇదే కారుని ఎస్‌యూవీగా కొత్త లుక్‌తో లాంచ్ చేస్తోంది. మైలేజ్ చూస్తే వావ్ అనాల్సిందే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Maruti Suzuki Cars August Sales Report: గతేడాది ఇదే నెలలో డొమెస్టిక్ ప్యాసింజర్ వెహికిల్ సేల్స్ 1,34,166 యూనిట్లుగా ఉండగా.. ఈసారి ఆ సంఖ్య 1,56,114 యూనిట్లకు పెరిగింది. ఇందులో 16 శాతం వృద్ధి నమోదైంది అని మారుతి సుజుకి ఇండియా వెల్లడించింది.
New Maruti Swift: మారుతి సుజుకి. దేశ ప్రజలకు ఏళ్ల తరబడి నమ్మకమైన బ్రాండ్. ఇప్పుడీ కంపెనీ 5వ జనరేషన్లో ప్రవేశిస్తోంది. మారుతి సుజుకి నుంచి కొత్త స్విఫ్ట్ ప్రపంచ మార్కెట్లో డెబ్యూ ఇస్తోంది. వచ్చే ఏడాది ఇండియన్ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది.
Suzuki Swift: జపాన్‌కు చెందిన సుజుకి కంపెనీ ఇండియాలో మారుతి భాగస్వామ్యంతో చాలా మోడల్ కార్లను ప్రవేశపెట్టింది. అందులో మారుతి సుజుకి స్విఫ్ట్ ఒకటి. ఇప్పుడు సుజుకి స్విఫ్ట్ కొత్త వేరియంట్ లాంచ్‌కు సిద్ధంగా ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Buy Maruti Swift @ Rs.1 Lakh: దేశంలో అందుబాటులో ఉన్న కార్లలో మారుతి స్విఫ్ట్ స్థానం ప్రత్యేకం. అత్యంత ప్రాచుర్యం పొందిన కార్లు. అందుకే ప్రతి నెలా విక్రయాల్లో మారుతి కంపెనీ కార్లే అగ్రస్థానంలో నిలుస్తుంటాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Top 10 Cars February 2023: భారతీయ కార్ మార్కెట్లో మారుతి సుజుకి వాటా చాలా ఎక్కువ. మారుతి కార్లకు ఇప్పటికీ క్రేజ్, డిమాండ్ కొనసాగుతోంది. అందుకే విక్రయాల్లో ఇంకా అగ్రస్థానంలో కొనసాగుతోంది మారుతి సుజుకి.
Swift vs Grand i10: హ్యుండయ్‌కు దేశవ్యాప్తంగా చౌక ధరకే కార్లు విక్రయించే సంస్థగా పేరుంది. అద్భుతమైన ఫీచర్లు, లగ్జరీ సౌకర్యాలతో పాటు డిజైన్‌లో అందర్నీ ఇట్టే ఆకర్షించే కారు Grand i10 Nios అని చెప్పవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.