Maruti Swift Hybrid: ప్రముఖ కార్ల తయారీదారు కంపెనీ మారుతి సుజుకి ఇండియా కొత్త స్విఫ్ట్ నెంబర్ 1 హ్యాచ్ బ్యాక్ గా మారింది. గత రెండు నెలలుగా హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో అగ్రస్థానంలో నిలిచింది. కంపెనీ దాని అమ్మకాలను పెంచుకునేందుకు ఈ కారు హైబ్రిడ్ వేరియంట్ ను టెస్టింగ్ చేయడం షురూ చేసింది.
New Maruti S0wift vs Tata Altroz: దేశీయంగా మారుతి, టాటా కార్ల మధ్య పోటీ నెలకొంది. మారుతి సుజుకి కొత్తగా లాంచ్ చేసిన న్యూ మారుతి స్విఫ్ట్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది. అదే సమయంలో టాటా మోటార్స్‌కు చెందిన టాటా ఆల్ట్రోజ్ పోటీగా ఉంది. ఈ నేపధ్యంలో ఏది మంచిది, రెండింటికీ ఉన్న తేడా ఏంటనేది తెలుసుకుందాం.
Maruti Suzuki Swift 2024: అందరు ఎంతగానో ఎదురుచూస్తున్న అప్డేట్ వేరియంట్ మారుతి సుజుకి స్విఫ్ట్ మార్కెట్లోకి లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో పాటు అతిశక్తివంతమైన ఇంజన్‌ను కలిగి ఉండబోతోంది. అయితే విడుదలకు ముందే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ ఇటీవలే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.
Maruti Suzuki Swift First Look Leaked 2024: మారుతి స్విఫ్ట్ Z12E (Maruti Suzuki Swift) త్వరలోనే మార్కెట్లోకి లాంచ్ కాబోతోంది. ఈ కారు అనేక రకాల కొత్త ఫీచర్స్‌ను కలిగి ఉంటుందని మార్కెట్లో టాక్. అంతేకాకుండా విడుదలకు ముందే ఈ కారు ఫీచర్స్ లీక్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
viral news: ఈ మధ్య కాలంలో దేశంలో కార్ల దొంగతనాలు మరీ ఎక్కువైపోయాయి. దొంగలు ఎక్కువగా ఈ మోడల్ కార్లను చోరీ చేస్తున్నారో తెలుసా? ఇంతకీ ఏ నగరంలో కార్ల దొంగతనాలు ఎక్కువగా జరుగున్నాయో తెలుసా?
Get Hyundai Exter @ 6 Lakhs Rupees: ఇండియన్ కార్ మార్కెట్లో వివిధ రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి కాలంలో మైక్రో ఎస్యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. మారుతి, టాటా మోటార్స్ తరువాత ఇప్పుడు హ్యుండయ్ కూడా మైక్రో ఎస్యూవీ లాంచ్ చేస్తోంది. ఫలితంగా హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఆదరణ తగ్గుతోంది.
Best CNG Cars Under Rs 3 lakhs: ఇతర కార్లతో పోల్చుకుంటే ఈ సీఎన్జీ కార్ల ధర మరో లక్ష రూపాయలు ఎక్కువగానే ఉంది. అయితే, ఎక్కువ ధర వెచ్చించి కొత్త సీఎన్జీ కారు కొనలేకపోతున్నామే అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్లో ఎన్నో రకాల సెకండ్ హ్యాండ్ సీఎన్జీ కార్లు అమ్మకానికి రెడీగా ఉన్నాయి.
Best Selling Cars: ఇండియన్ కార్ మార్కెట్లో మారుతి సుజుకి ఆధిపత్యం కొనసాగుతోంది. అత్యధికంగా విక్రయమయ్యే కార్ల జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. జాబితాలో టాప్ 4 కార్లు మారుతి సుజుకి కంపెనీవే ఉన్నాయంటే ఆధిపత్యం ఎలా ఉందో అర్ధం చెసుకోవచ్చు.
Best Selling Cars 2023: బారతీయ కార్ మార్కెట్లో ఇంకా చౌక ధరకు లబించే హ్యాచ్ బ్యాక్ కార్లకు డిమాండ్ కొనసాగుతోంది. ఈనెల టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఎక్కువగా ఉన్నవి హ్యాచ్ బ్యాక్ కార్లే. ఇందులో ఏ కార్ బెస్టో ఇప్పుడు తెలుసుకోండి...
Swift vs Grand i10: హ్యుండయ్‌కు దేశవ్యాప్తంగా చౌక ధరకే కార్లు విక్రయించే సంస్థగా పేరుంది. అద్భుతమైన ఫీచర్లు, లగ్జరీ సౌకర్యాలతో పాటు డిజైన్‌లో అందర్నీ ఇట్టే ఆకర్షించే కారు Grand i10 Nios అని చెప్పవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం..
Maruti Swift: మారుతి స్విఫ్ట్ ఏళ్ల తరబడి వినియోగదారుల్ని ఆకట్టుకుంటున్న కారు. దేశంలో అత్యధికంగా విక్రయమైన కార్లలో గత నెల మూడవ స్థానంలో నిలిచిందంటే మారుతి స్విఫ్ట్ క్రేజ్ ఎలాంటిదో అర్దం చేసుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.