Shocking Gold Rate Hike: రికార్డు స్థాయిల్లో గోల్డ్ రేట్ పెరుగుతూ పసిడి ప్రియులకు బంగారం షాకిస్తుంది. సోమవారం ఏకంగా తులం బంగారం ఎంతకు చేరిందో తెలుసా? ఇది ఇప్పటి వరకు మీరు కనీవినీ ఎరుగరు.
Gold Price Today: దీపావళికి ముందు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వీటి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.
Gold Price Today: బంగారం ధరలు కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. దసరా రోజు అయిన గోల్డ్ ధరలు తగ్గుతాయని ఆశించిన సామాన్యుడికి నిరాశే మిగిలింది. తులం బంగారంపై రూ.500 మేర పెరిగింది.
Gold Price today: మహిళలకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. గత రెండు రోజులగా నిలకడగా ఉన్న పసిడి ధరలు ఇవాళ ఒక్కసారిగా పెరిగాయి. హైదరాబాద్ లో తులం బంగారం ధర ఎంతంటే..
Gold Price Today: బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండిపై రూ. 400 మేర తగ్గింది.
Gold Price today: గత కొన్ని రోజులుగా పెరుగుతున్న వస్తున్న బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. ఈ రోజు 22 క్యారెట్లపై రూ.200, 24 క్యారెట్లపై రూ.230 చొప్పున ధర తగ్గింది.
Gold Price today: బులియన్ మార్కెట్లో ప్రతిరోజూ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. ఇవాళ దేశీయ మార్కెట్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Gold Rates Today: బంగారం ధరల బాటలోనే వెండి ధరలు సైతం అమాంతం పెరిగాయి. నిన్నటి వరకు రూ. 55,602 గా ఉన్న కిలో వెండి ధర నేడు రూ. 1,335 మేర పెరిగి రూ. 56,937 కి చేరింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెరుగుతున్న బంగారం, వెండి ధరలు కొనుగోలుదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.