Orient Technologies Ltd : ఆగస్టు నెలలో లిస్ట్ అయిన దాదాపు అన్ని ఐపీవోలు కూడా ఇన్వెస్టర్ల పంట పండించాయి.ఈవారం లిస్ట్ అయినా ఫస్ట్ క్రై ఐపీవో ఇన్వెస్టర్లకు 34 శాతం లాభం అందించగా, అదే రోజు లిస్ట్ అయినా యూనికామర్స్ ఈ సొల్యూషన్స్ ఐపీవో 113 శాతం లాభాన్ని అందించింది. ఓలా ఎలక్ట్రిక్, ఈస్థటిక్ ఇంజనీర్స్, పిక్చర్ పోస్ట్ స్టూడియోస్ వంటి సంస్థలు మంచి రాబడిని అందించాయి. అయితే ఇప్పుడు మరోసారి మీరు ఐపీఓ ద్వారా అదృష్టం పరీక్షించుకోవాలని అనుకుంటున్నారా.
Ola Electric Share : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర ఒడుదొడుకుల్లో కొనసాగుతూ..తీవ్ర లాభనష్టాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. హిండెన్ బర్గ్ రీసెర్చ్ మరోసారి అదానీ గ్రూప్ నకు సంబంధించి సంచలన రిపోర్ట్ వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్కెట్లపై ప్రభావం పడుతుందని చెప్పవచ్చు. అదానీ షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. ఈ క్రమంలో గత శుక్రవారం మార్కెట్లోకి లిస్టైన ఓలా మార్కెట్లు పడిపోతున్నా..జెట్ స్పీడ్ దూసుకుపోతోంది. వరుసగా రెండో రోజు 20శాతం షేరు పెరిగింది. దీంతో ఇన్వెస్టర్లకు కాసుల పంట పండుతోంది.
Stock Market: స్టాక్ మార్కెట్లో ఈమధ్యకాలంలో ఐపీఓలు దుమ్మురేపుతున్నాయి. తాజాగా మరో ఐపీఓ దూసుకుపోతోంది. తొలిరోజే పెట్టుబడిదారులకు అద్భుతమైన లాభాలను అందించింది.
GPES IPO: షేర్ మార్కెట్ ఎప్పుడు ఎవరిని ఎలా ఏం చేస్తుందో అర్ధం కాదు. ఉన్నట్టుంది ధనవంతుల్ని చేస్తుది. లేదా కిందకు తొక్కేస్తుంది. అలాంటిదే ఓ ఐపీవో ఇలా మార్కెట్లో అడుగెట్టిందో లేదో ఇన్వెస్టర్లను ధనవంతులు చేసేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Share Market: షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే ఔత్సాహికులకు పరిశీలన చాలా అవసరం. ప్రతి వారం కొత్త కొత్త స్టాక్స్ వస్తుంటాయి. ఇందులో ఏవి బెటర్ ఏవి కావనేది తెలుసుకుని ఇన్వెస్ట్ చేయగలిగితే ఇక తిరుగుండదంటారు మార్కెట్ విశ్లేషకులు. ఆ వివరాలు తెలుసుకుందాం..
Share Market IPO: షేర్ మార్కెట్ అంటేనే ఓ వింత ప్రపంచం. ఎప్పుడు ఏ కంపెనీ షేర్ పైకి లేస్తుందో ఏది పడిపోతుందో అంచనా వేయలేని పరిస్థితి. సరైన అవగాహన ఉంటే కచ్చితంగా షేర్ మార్కెట్ ద్వారా లాభాలు ఆర్జించవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం..
Tata Group IPO: సుప్రసిద్ధ టాటా గ్రూప్ అంటే దేశ ప్రజలకు ఓ నమ్మకం. టాటా కంపెనీల షేర్లు ఎప్పుడూ లాభాల బాట పట్టిస్తుంటాయి. ఇప్పుడు సుదీర్ఘ విరామం తరువాత టాటా గ్రూప్ మరో కంపెనీ ఐపీవో వెలువడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Share Market: షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ఆలోచన ఉంటే ఈ ఏడాది మంచి అవకాశం ఉంది. దిగ్గజ కంపెనీలు ఐపీవో లాంచ్ చేస్తున్నాయి. ఇన్వెస్టర్లకు మంచి లాభాలు కలిగే అవకాశాలున్నాయి.
Share market: షేర్ మార్కెట్ ప్రపంచంలో మరో కంపెనీ షేర్ రానుంది. ప్రముఖ ఆర్ధిక సేవల సంస్థ కేఫిన్ ఐపీవో మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. ఆ కంపెనీ షేర్ ఎంత ఉంటుంది, ఎప్పుడు రానుందనే వివరాలు మీ కోసం..
Archean Chemical IPO: షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు మంచి అవకాశం. లిస్టింగ్ కంటే ముందే మార్కెట్లో సంచలనం రేపుతోంది ఆ కంపెనీ షేర్. ఆ వివరాలు మీ కోసం..
Archean chemicals: షేర్ మార్కెట్లో ఇప్పుడు కొత్త ఐపీవోల సీజన్ కన్పిస్తోంది. విశేష స్పందన కన్పిస్తున్న ఆర్కియన్ కెమికల్స్ ఐపీవోకు రేపే చివరి రోజు. మీకు ఆసక్తి ఉంటే త్వరపడండి..
Share Market: షేర్ మార్కెట్లో ఇటీవల చాలా కంపెనీలు ఎంట్రీ ఇస్తున్నాయి. కొన్ని కంపెనీలు లాభాలు అందిస్తుంటే..మరికొన్ని నష్టాల్లో ఉంటున్నాయి. త్వరలో మరో కంపెనీ ఐపీవో వెలువడనుంది.
IPO Updates: షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టుబడి పెట్టే ఆలోచన ఉంటే ఈ గుడ్‌న్యూస్ మీకే. ఇప్పుడు మంచి అవకాశం లభించనుంది. ఏకంగా 4 కంపెనీల ఐపీవో వారం రోజుల్లో వెలువడనున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
Fusion Microfinance: షేర్ మార్కెట్లో ఇటీవల ప్రవేశించిన కొన్ని కంపెనీల షేర్లు మంచి లాభాల్ని ఆర్జిస్తున్నాయి. ఇందులో ఒకటి ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్. నిన్న అంటే నవంబర్ 2న ఐపీవో మార్కెట్ సభ్యత్వం కోసం ప్రారంభమైన ఈ కంపెనీ షేర్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం..
Five star Business: షేర్ మార్కెట్లో నిత్యం కొత్త కొత్త కంపెనీలు ప్రవేశిస్తుంటాయి. ఇప్పుడు మరో పెద్ద కంపెనీ ఐపీవోకు సిద్ధమైంది. నవంబర్ 9వ తేదీన ప్రారంభం కానుంది ఈ షేర్.
Multibagger IPO: షేర్ మార్కెట్లో మల్టీబ్యాగర్ స్టాక్స్ ఊహించని లాభాల్ని ఇస్తుంటాయి. అలాంటిదే ఓ కంపెనీ షేర్ 6 నెలల వ్యవధిలో 120 శాతం రిటర్న్స్ ఇచ్చింది.
IPO News: షేర్ మార్కెట్ అనేది ఒక్కోసారి భారీగా లాభాల్ని అందిస్తుంది. అలాంటిదే ఇది. కేవలం 14 వేల రూపాయల పెట్టుబడితో..రోజుల వ్యవధిలో రెట్టింపు లాభం పొందవచ్చు. ఎలాగో చూద్దాం..
Tata Group: షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ఆలోచన ఉంటే మీ కోసం మరో మంచి ప్రత్యామ్నాయం కన్పించనుంది. త్వరలో టాటా గ్రూప్‌కు చెందిన ఓ కంపెనీ ఐపీవో విడుదల కానుంది.
LIC IPO: ఎప్పటి నుంచో అందరు ఎదురు చూస్తున్న ఎల్ఐసీ మెగా పబ్లిక్ ఇష్యూ రానే వచ్చింది. దీని సబ్స్క్రిప్షన్ ఈ రోజు (మే 4) నుంచి ప్రారంభమై మే 9న ముగియనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.