India Won Srilanka In Asia Cup: శ్రీలంకపై 41 పరుగులతో భారత్ విజయం

  • Zee Media Bureau
  • Sep 13, 2023, 08:08 PM IST

ఆసియా కప్ 2023 లో టీమిండియా అదరగొడుతుంది. మోన్న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత్... శ్రీలంక తోనూ అదే జోరు కనబరిచింది. నిజానికి టీమిండియా తక్కువ స్కోర్ చేసినా.. శ్రీలంక ఆటగాళ్లను కట్టడి చేసి.. 41 పరుగులతో విజయం సాధించింది. 

Video ThumbnailPlay icon

Trending News