అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ను కలిసిన ప్రధాని మోదీ

Joe Biden Met Prime Minister Modi

  • Zee Media Bureau
  • Sep 9, 2023, 01:56 PM IST

జీ20 సదస్సు మన దేశంలో జరుగుతున్న సంగతి మన అందరికి తెలిసిందే!. అయితే ఈ సదస్సుకు హాజరు అవటానికి అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ భారత్ కు విచ్చేసారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ జో బైడెన్ ను కలిశారు. 
 

Video ThumbnailPlay icon

Trending News