India and Pakistan Matches: ఉత్కంఠ వీడింది. భారత్, పాకిస్థాన్ వేదికగా ఐసీసీ ట్రోఫీల నిర్వహణపై క్లారిటీ వచ్చేసింది. రెండు దేశాల మ్యాచ్‌లు తటస్థ వేదికలపై నిర్వహించనున్నారు. ఏ దేశం అతిథ్యం ఇచ్చినా.. తమ మ్యాచ్‌లు మాత్రం ఇతర దేశాల్లో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.
Ind Vs Pak Test Series: భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ఎక్కడ జరిగినా.. ఏ ఫార్మాట్లో జరిగినా.. క్రీడా అభిమానులకు అది ఒక ఎమోషన్. ఇక క్రికెట్లో అయితే ఈ ఎమోషన్స్ తారాస్థాయిలో ఉంటాయి. ప్రస్తుతం కేవలం ఐసీసీ టోర్నీల్లోనే భారత్-పాక్ తలపడుతుండగా.. ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రం జరగడం లేదు. అభిమానులు కూడా దాయాదుల మధ్య ముఖాముఖి సిరీస్ పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ గుడ్‌న్యూస్ తెరపైకి వచ్చింది.
T20 World Cup 2024 Ind vs Pak: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్తాన్‌కు వరుసగా రెండవ పరాజయం ఎదురైంది. అత్యంత స్వల్ప స్కోరును కూడా ఛేదించలేక టీమ్ ఇండియా చేతిలో ఓటమిపాలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ ప్రారంభమైంది. అమెరికా వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న టోర్నీలో దాయాది దేశాలు తలపడనున్నాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటేనే హై ఓల్టేజ్ మ్యాచ్. రెండు దేశాల హెడ్ టు హెడ్ రికార్డుల గురించి పరిశీలిద్దాం.
India Vs Pakistan in T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. మ్యాచ్‌ల వివరాలను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించింది. భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. దాయాదుల మధ్య సమయం జూన్ 9న జరగనుంది.
India Vs Pakistan World Cup 2023: పాకిస్థాన్‌పై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ అదరగొట్టింది. పాక్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి వరల్డ్ కప్‌లో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో హర్థిక్ పాండ్యా బంతితో ఏదో చెప్పి మరీ వికెట్ తీయడం వైరల్‌గా మారింది.
Ind vs Pak Match Highlights: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను చిత్తు చిత్తుగా ఓడించింది టీమిండియా. దాయాదిపై ఏడు వికెట్లు తేడాతో గెలిచింది భారత్. ప్రపంచకప్ ల్లో పాక్ పై ఓటమెరగని రికార్డును కొనసాగించింది.
India vs Pakistan World Cup 2023 Updates Toss and Playing 11: భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య పోరు మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకుంది. శుభ్‌మన్ గిల్ తుది జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఇషాన్ కిషన్‌ను ప్లేయింగ్ 11 నుంచి తప్పించారు.
Ind vs Pak Dream11 Prediction: దాయాది దేశం పాకిస్తాన్‌తో టీమ్ ఇండియా మరి కాస్సేపట్లో అహ్మదాబాద్ వేదికగా తలపడనుంది. ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023లో 12 వ మ్యాచ్ అందరిలో ఆసక్తి రేపుతోంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే అదొక హై వోల్టేజ్ మ్యాచ్.
Ind vs Pak Match: వన్డే ప్రపంచకప్‌లో అత్యంత హై వోల్టేజ్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఇవాళ జరగనున్న మ్యాచ్‌పై రెండు దేశాలకు భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలో వాతావరణం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.
India Vs Pakistan Predicted Playing 11: రేపు వరల్డ్ కప్‌లో హైఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌కు రెండు జట్లతో ఆటగాళ్లతోపాటు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 సమయంలో టీమ్ ఇండియాకు మరో షాక్ తగిలింది. జట్టు కీలక ఆటగాడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఫలితంగా దాయాదితో జరిగే కీలక మ్యాచ్‌కు ఆ ఆటగాడు అందుబాటులో లేనట్టే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Asia Cup 2023 Final: ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా-పాకిస్థాన్ జట్లు తలపడాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే దాయాదుల మధ్య సమరం జరగాలంటే.. శ్రీలంకను పాకిస్థాన్ ఓడించాలి. ఒకవేళ వర్షంతో మ్యాచ్ రద్దయితే ఏ జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది..? లెక్కలు ఇలా..!
Ind Vs Pak, Asia Cup 2023: ఆసియా కప్ 2023 లో ఇండియా Vs పాకిస్తాన్ జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో భారత్ తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ని చిత్తుచిత్తుగా ఓడించి దాయాదుల పోరులో అత్యంత భారీ తేడాతో గెలిచిన దేశంగా చరిత్ర సృష్టించింది.
India vs Pakistan, Asia Cup 2023: ఆసియా కప్ లో భాగంగా మంగళవారం ఇండియా vs పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చేజింగ్ సందర్భంగా ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భారత బౌలర్ రవింద్ర జడేజా బౌలింగ్ చేస్తుండగా పాక్ బ్యాట్స్‌మన్ సల్మాన్ అలీ అఘా స్ట్రైకింగ్ లో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది.
India vs Pakistan: పాక్ పేస్ దాడి ఎంత ప్రమాదకరమో భారత జట్టుకు మరోసారి తెలిసొచ్చింది. అయితే టీమిండియా బ్యాటర్లు కూడా మంచి పోరాటమే చేశారు. అయితే దాయాదులు హోరాహోరీ పోరుకు వరుణుడు అడ్డుపడటంతో మ్యాచ్ రద్దయింది.
Asia Cup 2023: ఆసియా కప్ 2023 ప్రారంభమై రెండ్రోజులైనా అసలు సిసలు మ్యాచ్ ఇవాళ జరగనుంది. టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్‌పైనే అందరి దృష్టీ నెలకొంది. హాట్ ఫేవరైట్‌గా ఇండియా బరిలో దిగుతుంటే..నంబర్ వన్ హోదాలో పాకిస్తాన్ సిద్ధమైంది.
India vs Pakistan Head to Head Records: దాయాదుల మధ్య సమరం చూసేందుకు అభిమానులు సిద్ధమయ్యారు. ఆసియా కప్‌లో భారత్-పాక్ జట్ల హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి..? రెండు జట్ల మధ్య పోరులో ఎవరు ఎక్కువ మ్యాచ్‌లు విజయం సాధించారు..?
ICC World Cup 2023 Rescheduled Dates: క్రికెట్ ప్రియులను ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ లను రీషెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏయే దేశాల మధ్య ఎప్పుడు, ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరగనుంది అనే పూర్తి వివరాలు ఇదిగో.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.