England Beat India: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా పోరు ముగిసింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో పది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ ఓపెనర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్ సునాయసంగా విజయం సాధించింది.
India Vs England Semifinal: టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌ను 7 వికెట్ల తేడాతో అద్భుతంగా ఓడించి పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంది. ఇంగ్లాండ్‌ను ఓడించి భారత్ కూడా ఫైనల్‌కు చేరుకోవాలని పాకిస్థాన్‌కు చెందిన యువతి కోరుతున్న వీడియో వైరల్ అవుతోంది.
IND vs ENG Weather Updates: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అయితే మ్యాచ్ జరగబోతున్న అడిలైడ్ మైదానంలో వర్షం కురుస్తుండడం ఆందోళన కలిస్తోంది.
Arun Dhumal on Indian players participation in overseas leagues. భారత క్రికెటర్లకు బయట లీగ్‌లలో ఆడేందుకు అనుమతి ఇవ్వమని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధూమల్ మరోసారి స్పష్టం చేశారు.
Rohit Sharma Injured In practice Session: టీ20 వరల్డ్ కప్‌లో కీలక పోరుకు రెడీ అవుతున్న తరుణంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌కు రోహిత్ అందుబాటులో ఉంటాడా..?
Suryakumar Yadav hits 4th fastest fifty by an Indian in T20 World Cups. టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరపున తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన నాలుగో ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు.
Virat Kohli says I would have liked to cut cake. నవంబర్ 13న జరిగే ఫైనల్లో భారత్ టీ20 ప్రపంచకప్ 2022 గెలిస్తే పెద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటా అని విరాట్ కోహ్లీ చెప్పాడు.
India Semifinal Equations: గ్రూప్-1 నుంచి కివీస్, ఇంగ్లాండ్ జట్లు సెమీస్‌కు చేరి ప్రత్యర్థుల కోసం ఎదురుచూస్తున్నాయి. గ్రూప్-2 నుంచి ఏ జట్లు సెమీస్‌కు చేరుతాయోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
Twitter India: ట్విటర్ సంస్థను టెస్లా కార్ల సంస్థ యజమాని ఎలాన్ మస్క్ తీసుకున్న అనంతరం ట్విటర్లో పలు కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో ఎలాన్ మస్క్ కఠినంగా వ్యవహరిస్తున్నాడు.
Shahid Afridi slams ICC over India vs Bangladesh Clash. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఐసీసీపై తీవ్ర ఆరోపణలు చేశాడు. భారత్‌ను ఎలాగైనా సెమీస్‌లో ఆడించాలని ఐసీసీ చూసిందని ఆరోపించాడు.
Ricky Ponting Predicts India and Australia fight In T20 World Cup Final. టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరే జట్లు ఏవో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అంచనా వేశాడు.
Virat Kohli May Creates New Record in IND vs BAN: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య పోరు మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీని ఓ రికార్డు ఊరిస్తోంది.
India Vs Bangladesh Dream 11 Prediction: టీ20 వరల్డ్ కప్‌లో నేడు భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. డ్రీమ్ 11 టీమ్‌పై ఓ లుక్కేయండి.
India Vs Bangladesh Match Updates: నేడు బంగ్లాదేశ్‌తో భారత్ తలపడబోతుంది. చిన్న జట్టే కదా అని ఏ మాత్రం అలసత్వం వహించకుండా టీమిండియా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. బంగ్లాకు చిన్న అవకాశం దొరికినా షాక్ ఇచ్చేందుకు రెడీగా ఉంది.
Massive Fire Breaks Out in Zaheer Khan restaurant building in Pune. మహారాష్ట్రలోని పూణె నగరంలో టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ రెస్టారెంట్ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Rishabh Pant Or Dinesh Karthik For India Vs Bangladesh: టీమిండియా, బంగ్లాదేశ్ జట్లు రేపు టీ20 వరల్డ్ కప్‌లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది.
Harbhajan Singh Comments On Teamindia Top 11: టీమిండియా తుది జట్టు ఎంపికపై హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. ఫామ్‌లోలేని ఇద్దరు ఆటగాళ్లను బెంచ్‌కు పరిమితం చేయాలని సూచించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.