Mohammed Shami In Rishabha Pant Out For India T20 Series Against England: ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సుదీర్ఘ కాలం తర్వాత పొట్టి ఫార్మాట్‌కు మహ్మద్ షమీని ఎంపిక చేయగా.. రిషబ్ పంత్‌ను పక్కకు నెట్టగా.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ ఇంగ్లాండ్‌ను ఢీకొట్టనుంది. భారత జట్టులో ఎవరు ఎంపికయ్యారో తెలుసుకోండి.
India vs South Africa Highlights Third T20I In Centurion: నాలుగు వన్డేల సిరీస్‌లో భారత్ ఆధిక్యం సాధించింది. రెండో మ్యాచ్ ఓటమి నుంచి తేరుకుని భారత్ పుంజుకుని మూడో మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. తెలంగాణ ఆటగాడు తిలక్ వర్మ తొలి సెంచరీతో భారత్ సిరీస్‌ను పదిలం చేసుకుంది.
India vs South Africa T20I Highlights: ఆతిథ్య దక్షిణాఫ్రికాపై భారత క్రికెటర్లు విరుచుకుపడ్డారు. బ్యాటింగ్‌లోనూ... బౌలింగ్‌లోనూ దూకుడుగా ఆడి తొలి టీ20లో భారత్ విజయం సాధించింది.
India vs South Africa T20I LIVE Highlights: బంగ్లాదేశ్ సిరీస్‌లో చూపిన ఊపును సంజూ శాంసన్ దక్షిణాఫ్రికాపై కూడా చూపించాడు. సంజూ అద్భుత సెంచరీతో భారత్ సఫారీల ముందు భారీ లక్ష్యం విధించింది.
India vs Bangladesh 3rd T20I Highlights: భారతీయులకు.. ముఖ్యంగా హైదరాబాదీయులకు నిజంగంటే పండుగ అంటే ఇది. పరుగుల వరద పారిన ఉప్పల్ స్టేడియంలో భారత్ జట్టు చారిత్రక విజయాన్నందుకుని దసరా ఆనందాన్ని రెట్టింపు చేసింది.
IND Vs BAN T20 Uppal : హైదరాబాద్ ఉప్పల్ వేదిక జరుగుతున్న మూడో టీ20లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతాలు చేశాడు. సూర్యకుమార్ పెద్ద రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ రికార్డును సూర్య బ్రేక్ చేశాడు.
Team India Sweep Series After Super Victory In 3rd T20I: మూడు మ్యాచ్‌ల టీ20 వన్డే సిరీస్‌ను భారత జట్టు సునాయాసంగా సొంతం చేసుకుంది. ఆతిథ్య శ్రీలంకతో జరిగిన చివరి మ్యాచ్‌లోనూ సూర్యకుమార్ సేన విజయం సాధించింది. విజయోత్సాహంతో భారత జట్టు వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది.
What Happened To Hardik Pandya Bowling Performance Fails In Sri Lanka T20 Series: శ్రీలంకతో ప్రారంభమైన టీ20 సిరీస్‌లో భారత జట్టు సీనియర్ ఆటగాడు హార్దిక్ పాండ్యా బౌలింగ్ ప్రదర్శనపై విమర్శలు వస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో హార్దిక్ బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శన చెత్తగా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ కారణాలు ఇవేనని తెలుస్తున్నాయి.
SKY Gill Gets Promotion As Team India Captain And Vice Captain For Sri Lanka Tour: వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న భారత జట్టు శ్రీలంకతో రెండు సిరీస్‌లు ఆడనుంది. శ్రీలంక పర్యటనకు ఎంపికైన జట్లు ఆసక్తికరంగా ఉన్నాయి.
IPL Live Score 2024 MI vs RCB: బౌలర్ల వైఫల్యంతో ఆర్సీబీ ఐదో మ్యాచ్‌ను చేజార్చుకుంది. ముంబై ఇండియన్స్ మాత్రం అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించి రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇషాన్ కిషన్ దూకుడైన బ్యాటింగ్‌తో ముంబై కీలక మ్యాచ్‌ను చేజిక్కించుకుంది.
IPL 2024: ఐపీఎల్ 17 సీజన్ లో వరుస ఓటములతో డీలా పడిపోయింది ముంబై ఇండియన్స్. ఆడిన మూడు మ్యాచుల్లోనే ఓటమి చెందడంతో ఆ జట్టు తీవ్ర నిరాశలో ఉంది. ఇలాంటి టైంలో ఆ జట్టుకు ఓ గుడ్ న్యూస్ అందింది. అదే టీ20కా బార్ తిరిగిరాబోతున్నాడని.
ICC Rankings 2024: ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. వన్డే, టీ20 ర్యాంకింగ్స్ లో మనోళ్లు సత్తా చాటారు. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ మరోసారి నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు.
IPL 2024: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ కు పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఈ మెగా టోర్నీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Suryakumar Yadav: టీమిండియా విధ్వంసక బ్యాటర్ సూర్యకు ఐసీసీ అవార్డు దక్కింది. టీ20ల్లో అతడు నిలకడగా రాణించడం వల్లే ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఐసీసీ తెలిపింది.
ICC T20s Best Team: గతేడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో ఐసీసీ 2023 టీ20 అత్యుత్తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు భారత స్టార్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ సారథిగా ఎంపికవడం విశేషం. ఈ జట్టులో భారత్ నుంచే అత్యధిక ఆటగాళ్లు ఎంపికవడం విశేషం. ఈ జట్టులో మన పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. జట్టు వివరాలు ఇలా..
Suryakumar Yadav: అభిమానులు 'మిస్టర్ 360'గా ముద్దుగా పిలుచుకునే సూర్యకుమార్ యాదవ్ అరుదైన సమస్యతో బాధపడుతున్నాడు. అతడు తాజాగా ‘స్పోర్ట్స్ హెర్నియా' బారిన పడినట్లు తెలుస్తోంది.
Suryakumar Yadav Century: సౌతాఫ్రికాపై టీమిండియా భారీ స్కోరు చేసింది. సూర్యకుమార్ యాదవ్ రికార్డు సెంచరీతో సఫారీ బౌలర్లను ఊచకోత కోశాడు. వాండరర్స్ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించడంతో భారత్ 20 ఓవర్లో 201 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (60) అర్ధ సెంచరీతో రాణించాడు.
Ind-vs-SA: ఇండియా దక్షిణాఫ్రికా చివరి టీ20 ఇవాళ జరగనుంది. 1-0 ఆధిక్యాన్ని తగ్గించి సిరీస్ సమం చేసేందుకు భారత్, మరో విజయంతో సిరీస్ చేజిక్కించుకునేందుకు ప్రోటీస్ టీమ్ ప్రయత్నించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.