India Latest world test championship 2023 points table. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 అవకాశాలను భారత్ మరింత మెరుగు పర్చుకుంది. అయితే ఫైనల్ చేరే క్రమంలో దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు పెను ముప్పు పొంచి ఉంది.
Finance minister Nirmala Sitharaman joins in AIIMS due to Health Issue. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురయ్యారు. ప్రైవేటు వార్డులో సీతారామన్‌కు చేర్పించినట్లు వార్తలు వస్తున్నాయి.
India China Relations: చైనాకు కాస్త గ్యాప్ దొరికితే చాలు ఎప్పుడెప్పుడు భూభాగంలో ప్రవేశిద్దామా అని కాచుకుకూర్చుంది. చైనా చొరబాటుకు కారణం ఏంటి..? ఎందుకు పదేపదే చైనా సైనికులు మన సైనికులను కవ్విస్తూ ఘర్షణకు దిగుతున్నారు..? తాజాగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
BF.7 Variant In India: ఒమిక్రాన్ బిఎఫ్7 వేరియంట్ కేసులు చైనాను వణికిస్తున్నాయి. చైనాలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరగడానికి కారణం ఈ ఒమిక్రాన్ బిఎఫ్. 7 వేరియంట్ కేసులే అనే సంగతి తెలిసిందే. అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే గుణం ఉన్న ఈ బిఎఫ్. 7 వేరియంట్ వల్లే చైనాలో అతి కొద్ది కాలంలోనే ఫోర్త్ వేవ్ భయం గడగడలాడిస్తోంది.
India won the second test against Bangladesh : బంగ్లాదేశ్‌లోని ఢాకా వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇండియా నాలుగో రోజే విజయం సాధించింది, ఈ క్రమంలో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఆ వివరాలు
Ind Vs Ban 2nd Test: రెండో టెస్టులో బంగ్లాదేశ్ చిత్తయింది. మూడు వికెట్లతో తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది.
Covid 4th Wave in India: మెడికల్ ఆక్సిజన్, మాస్క్‌లు, మందులు, పిపిఇ కిట్ల కొరత లేకుండా పేషెంట్స్ వైద్య సహాయానికి అవసరమైన అన్ని వస్తువులను ముందుగానే తగినంత నిల్వలు అందుబాటులో ఉంచుకోవాల్సిందిగా కేంద్రం స్పష్టం చేసింది.
India Golden Boy Neeraj Chopra turns 25 Today. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో భారతదేశానికి బంగారు పతకం సాధించిన మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ నీరజ్ చోప్రా.. నేడు 25వ పడిలోకి అడుగుపెట్టాడు.
India Central Govt Alert on Covid 19 New Variant BF7. కరోనా వైరస్ బీఎఫ్7 వేరియంట్ కలవరపెడుతున్న వేళ కేంద్రం దృష్టి సారించింది. వెంటనే కరోనా నివారణ చర్యలను చేపట్టాలని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
Covid=19 alert: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం అయింది. ఇవాళ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సమావేశం కానున్నారు.
WhatsApp bans 37 lakh Indian accounts in November 2022. మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ భారతీయులకు భారీ షాక్ ఇచ్చింది. 2022 నవంబర్ 1-30 మధ్య 37 లక్షలకు పైగా వాట్సాప్ ఖాతాలు బ్యాన్ చేయబడ్డాయి.
BF.7 Variant cases in India : చైనాలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో పెరగడానికి ప్రధాన కారణం అక్కడ ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ విలయతాండవం చేస్తుండటమే. చైనాతో పాటు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న బిఎఫ్.7 వేరియంట్ తాజాగా భారత్‌లోనూ కాలుమోపింది. గుజరాత్‌లోని వదోదరలో ఒక కేసు, అహ్మెదాబాద్‌లో మరొక కేసు, ఒడిషాలో మూడో కేసు నమోదయ్యాయి.
BF.7 Variant Symptoms: ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ ఎక్కువగా నోరు, ముక్కు, గొంతుకు అనుసంధానం అయ్యే ఎగువ శ్వాస కోశ నాళంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. జ్వరం, దగ్గు, గొంతులో మంట, ముక్కు ద్వారా నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
BF.7 Variant Cases in India: వదోదరలోని ఎన్నారై మహిళతో పాటు అహ్మెదాబాద్‌లోని గోటా ఏరియాకు చెందిన మరో వ్యక్తిలోనూ బిఎఫ్.7 వేరియంట్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఇటీవలే అహ్మెదాబాద్‌కి వచ్చిన సదరు వ్యక్తికి తొలుత కొవిడ్-19 ఇన్ఫెక్షన్ సోకినట్టు గుర్తించారు.
బంగ్లా చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత్.. టెస్ట్ సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. రెండు మ్యాచ్ సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉన్న భారత్.. గురువారం రెండో టెస్ట్ మ్యాచ్‌కు రెడీ అవుతోంది.
Google CEO Sundar Pichai: ఇప్పటికీ దేశంలో టన్నుల కొద్ది అవకాశాలు ఉన్నాయని.. సాంకేతిక మార్పులో దేశం అద్భుతమైన పురోగామివృద్ధి సాధించింది అని సుందర్ పిచ్చయ్ గుర్తుచేశారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధిని దగ్గరిగా చూసే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉంది.
Team India: చట్టిగ్రామ్ టెస్ట్‌లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 150 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్‌కు 254 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇవాళ మూడో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లా..కేవలం 17 పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లను కోల్పోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.