T20 World Cup 2022, Rishabh Pant should open with KL Rahul says Wasim Jaffer. కీలక టీ20 ప్రపంచకప్ 2022కు ముందు వసీమ్ జాఫర్ భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో కీలక మార్పులు సూచించాడు.
Edible oil prices likely to drop in Coming Days. అంతర్జాతీయ మార్కెట్లో పామాయిల్ ధరలు ఏకంగా 40 శాతం తగ్గాయి. దాంతో వచ్చే రోజులో పామాయిల్ ధరలు తగ్గనున్నాయి.
T20 World Cup 2022, Dinesh Karthik tweet goes viral. టీ20 ప్రపంచకప్ 2022 భారత జట్టులో చోటు దక్కిన అనంతరం వెటరన్ ఆటగాడు దినేశ్ కార్తీక్ భావోద్వేగానికి లోనయ్యాడు.
Asia Cup 2022, Saba Karim on Rahul Dravid's Coaching for India. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ హనీమూన్ కాలం ముగిసిందని భారత మాజీ సెలెక్టర్ సబా కరీమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
India To Play Warm-Up Matches with Australia and New Zealand in T20 World Cup 2022. టీ20 ప్రపంచకప్‌కు సంబందించిన వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గురువారం ప్రకటించింది.
T20 WC 2022: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫీవర్ త్వరలో ప్రారంభంకానుంది. దీంతో ఆయా దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా దక్షిణాఫ్రికా జట్టును వెల్లడించారు.
Suresh Raina announce retirement from all formats of Cricket. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా ప్లేయర్ సురేశ్ రైనా.. తాజాగా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు.
Pakistan becomes 2nd Team to biggest victory in T20Is. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన రెండో జట్టుగా పాకిస్తాన్ రికార్డుల్లో నిలిచింది.
Here is Asia Cup 2022 India Super Four Schedule: రెండు వరుస విజయాలతో టీమిండియా ఆసియా కప్ 2022 సూపర్ 4కు చేరింది. సూపర్ 4లో భాగంగా భారత్ తన తదుపరి మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో ఆడనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.