India vs Pakistan Match: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు వరుణుడు భయం పట్టుకుంది. ఒక వేళ మ్యాచ్ రద్దు అయితే రిజర్వ్ డే ఉంటుందా అని క్రికెట్ అభిమానులు అడుగుతున్నారు.
Omicron Variant Alert: దీపావళి పండుగ వేళ కొత్త వేరియంట్ భయాందోళనకు గురి చేస్తోంది. ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ బీఎఫ్ 7 వేగంగా వ్యాప్తి చెందుతోందని.. దీపావళి తరువాత కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Hafiz Talha Saeed: పాకిస్థాన్ విషయంలో, పాకిస్థాన్‌కి చెందిన అంతర్జాతీయ ఉగ్రవాదులను వెనకేసుకొచ్చే విషయంలో భారత్, అమెరికా పట్ల చైనా మరోసారి కయ్యానికి కాలు దువ్వుతోంది. పాకిస్థాన్ ఉగ్రవాదులకు మద్దతునిస్తూ అమెరికా, భారత్ దేశాలకు చైనా వ్యతిరేకచర్యలకు పాల్పడుతోంది.
Rain threat looms large on India vs Pakistan match in T20 World Cup 2022. క్రికెట్ ఫాన్స్ అందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న ఫాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
India Vs Pakistan: పాకిస్థాన్ వేదికగా 2023లో జరిగే ఆసియా కప్‌కు టీమిండియా పాల్గొనట్లేదని జై షా ప్రకటనపై పాక్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆసియా కప్‌ను భారత్ బాయ్‌కాట్ చేస్తే.. పాక్ వరల్డ్ కప్‌కు దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ నిర్ణయంపై పాక్ అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు.
Suresh Raina about T20 World Cup 2022 IND vs PAK Match. టీ20 ప్రపంచకప్ 2022 తొలి మ్యాచ్‌లో పైచేయి సాధిస్తే.. భారత్ ట్రోఫీ గెలుచుకుంటుందని సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు.
T20 World Cup 2022: Sachin Tendulkar heap praise on suryakumar yadav. సూర్యకుమార్ యాదవ్ గతంలో కంటే ఎంతో స్థిరంగా ఆడుతున్నాడని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసించారు.
7th pay commission: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఐదవ, ఆరవ వేతన సంఘం కింద పనిచేస్తున్న ఉద్యోగుల డీఏను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్తగా పెంచిన డీఏ రేట్లు జూలై 1, 2022 నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపింది.
Sunil Gavaskar predicts T20 World Cup 2022 Finalists. టీ20 ప్రపంచకప్ 2022లో ఫైనల్లో తలపడే జట్లను భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ అంచనా వేశారు. సూపర్-12 మ్యాచ్‌లు ఆక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానున్నాయి.
T20 World Cup 2022, Sachin Tendulkar says India to beat Pakistan. టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా అక్టోబర్ 23న భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో సచిన్ స్పందించారు.
Indian rupee slipped 19 paise to 82.38 against the US dollar. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే ఇండియన్ కరెన్సీ రోజురోజుకు బలహీనపడుతోంది. 3 రోజుల క్రితం ౩౩ పైసలు క్షీణించిన రూపాయి.. నేడు 19 పైసలు పతనం అయింది.
India beat Australia in T20 World Cup 2022 Warm-up Match. టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా గబ్బాలో ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది.
IND vs AUS Warm-up Match, Australia have won the toss and have opted to field. టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మరికొద్ది సేపట్లో వార్మప్ మ్యాచ్ మొదలు కానుంది.
Wisden announces India All-TimeT20 Team, MS Dhoni Missed. విజ్డెన్ మ్యాగజైన్ ప్రకటించిన భారత ఆల్‌టైమ్ టీ20 జట్టులో టీమిండియాకు తొలి టీ20 ప్రపంచకప్‌ను అందించిన ఎంఎస్ ధోనీకి చోటు దక్కలేదు.
Sanjay Bangar about Jasprit Bumrah Absence In T20 World Cup 2022. టీ20 ప్రపంచకప్ 2022కి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కావడం గట్టి ఎదురుదెబ్బే అని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నారు.
India beat Western Australia XI in T20 World Cup 2022 Practice Match. టీ20 ప్రపంచకప్ 2022కు ముందు వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
INDIA VS SOUTH AFRICA: రాంఛీ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ కేశవ్ మహరాజ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టెంబా బావుమా, తబ్రైజ్ షమ్సీ ఆడడం లేదని వారి స్థానాల్లో రీజా హెండ్రిక్స్ మరియు జార్న్ ఫోర్టుయిన్ తుది జట్టులోకి వచ్చారని మహరాజ్ చెప్పాడు. భారత్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్ స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్ ఆడుతున్నారు.
Urvashi Rautela follows Rishabh Pant to Australia. రిషబ్ పంత్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఊర్వశి రౌతేలా ఆస్ట్రేలియాల విమానంలో ఉన్న ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.