State Border Issue : కర్ణాటక-మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం దేశం అంతటా ఆశ్చర్యపరుస్తోంది. తమ తమ హక్కుల కోసం అక్కడి ప్రజల రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు.
Corona is in China : ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా కరోనా నుంచి విముక్తి పొందినట్టుగా అనిపిస్తోంది. అయితే ఇప్పుడు చైనా మళ్లీ వణికిస్తోంది. చైనాలో కరోనా కేసులు పెరుగుతోన్నట్టుగా తెలుస్తోంది.
Bangladesh Independence Day: మన సైన్యం దెబ్బకు పాకిస్థాన్ సైనికులు తోకమూడిచారు. కేవలం 13 రోజుల్లోనే యుద్ధం చేయలేక లొంగిపోయారు. మన దేశం యుద్ధంలోకి దిగడంతో ప్రపంచ పటంలో బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. నేడు (డిసెంబర్ 16) బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్పెషల్..
IAF exercises: తుర్పు సెక్టార్ లో భారత వాయు సేన రెండు రోజుల పాటు యుద్ధ విన్యాసాలను నిర్వహించనుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించనున్న ఈ యుద్ధ విన్యాసాల్లో ఫైటర్ జెట్స్, సుఖోయ్ యుద్ధ విమానం, రాఫెల్ యుద్ధ విమానాలు, మానవరహిత విమానాలు పాల్గొననున్నాయి.
American girl marries Indian boy in traditional Indian style: అమెరికా అమ్మాయి.. ఇండియా అబ్బాయి ప్రేమించుకున్నారు.. పెద్దలను ఒప్పించి మరీ ఇండియన్ స్టైల్ లో వివాహం చేసుకున్నారు. ఆ వివరాలోకి వెళితే
Renu Desai on Army ప్రస్తుతం చైనా ఇండియా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తవాంగ్‌లో చైనా సైనికుల తుక్కు రేగ్గొడుతూ ఇండియన్ ఆర్మీ ధైర్య సాహసాలను ప్రదర్శించడంపై రేణూ దేశాయ్ వీడియో షేర్ చేసింది.
Chinese Army Statement: తవాంగ్ సెక్టార్లో ఇండియా, చైనా సరిహద్దుల్లో జరిగిన హింసాత్మక ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంటులో ప్రతిపక్షలు అడిగిన ప్రశ్నలు, లేవనెత్తిన సందేహాలకు రాజ్ నాథ్ సింగ్ సమాధానం ఇచ్చారు.
Rashid Latif said Virat Kohli's record does not matter at all. విరాట్ కోహ్లీ రికార్డులతో సంబంధం లేదని, భారత్ ఐసీసీ ట్రోఫీని గెలవాల్సిన అవసరం ఎంతో ఉందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ అభిప్రాయపడ్డాడు.
Cricket Ireland makes an offer to India Batter Sanju Samson. భారత జట్టులో సుస్థిర స్థానం కోసం చాలా రోజులుగా పోరాడుతున్న సంజూ శాంసన్‌కు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం తెలుస్తోంది.
Rohit Sharma On Ishan Kishan Double Century: టీమిండియా యంగ్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అతి చిన్న వయసులోనే ఈ మార్క్ చేరుకున్న ఇషాన్‌ను భవిష్యత్ ఆశాకిరణంగా పొగుడుతున్నారు. తాజాగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కూడా స్పందించాడు.
India A Player Abhimanyu Easwaran likely to replce Rohit Sharma for Bangladesh Test series. ఇండియా-ఎ జట్టు కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ బంగ్లా టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
BCCI announces schedule for home series against SL, AUS and NZ. 2022-23 షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం విడుదల చేసింది. వచ్చే ఏడాది భారత క్రికెట్ జట్టు వరుస సిరీస్‌లతో బిజీబిజీగా గడపనుంది.
IMDb Top 10 Most Popular Indian Stars of 2022. 2022 సంవత్సరానికి సంబంధించి మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ జాబితాను ఐఎండీబీ విడుదల చేసింది. ఈ జాబితాలో తమిళ స్టార్ హీరో ధనుష్ అగ్ర స్థానంలో ఉన్నారు.
Rohit Sharma Injured In Ind Vs Ban 2nd Odi: బంగ్లాదేశ్‌తో కీలక పోరులో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో వెంటనే మైదానాన్ని వీడాడు. స్కానింగ్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు.
New Head Coach For Team India in T20 format: టీమిండియా ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న బీసీసీఐ.. త్వరలోనే మరో రెండు సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. టీ20 ఫార్మాట్‌కు కోచ్‌తోపాటు కెప్టెన్‌ను కూడా మార్చే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Ind Vs Ban 2nd Odi Playing 11: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య బుధవారం రెండో వన్డే మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన బంగ్లా బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా తుది జట్టులో రెండు మార్పులు చేసింది. బంగ్లాదేశ్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది.
India Vs Bangladesh Prediction: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య మరి కాసేపట్లో రెండో వన్డే మ్యాచ్ ప్రారంభంకానుంది. ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ చూస్తుండగా.. హిస్టరీ రిపీట్ చేయాలని బంగ్లా జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
India Vs Bangladesh 2nd Odi Playing 11: బంగ్లాదేశ్‌తో నేడు కీలక మ్యాచ్‌కు భారత్ రెడీ అవుతోంది. తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు వన్డే సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది. భారత తుది జట్టులో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
Five Indian Cricketers celebrate their birthday today. ఒకేరోజు ఐదుగురు భారత క్రికెటర్లు పుట్టినరోజు జరుపుకొంటున్నారు. నేడు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, శ్రేయాస్ అయ్యర్, కరుణ్ నాయర్, రుద్రప్రతాప్ సింగ్‌ల బర్త్ డే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.