Very Rare Cute Baby Snake Video Watch Here: ప్రస్తుతం తరచుగా సోషల్ మీడియాలో వింత పాములకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అందులో చాలా వరకు ప్రమాదకరమైన పాములే ఉంటున్నాయి. చాలా మంది వింత ప్రమాదకరమైన పాములతో సాహసం చేసి మరీ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇలా షేర్ చేసిన కొన్ని వీడియోలే అప్పుడప్పుడు వైరల్ అవుతున్నాయి. నిజానికి నెటిజన్స్ కూడా ఇలాంటి పాములకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా చూస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో మాములుగా వైరల్ అవ్వడం లేదు. అయితే ఈ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాముకు సంబంధించిన వీడియో వివరాల్లోకి వెళితే.. ఒక వ్యక్తి అర చేతితో పాము పిల్ల చూడవచ్చు. ఓ వ్యక్తి పాము పిల్లలను కెమెరా వైపు చూపించడం మీరు చూడవచ్చు. అంతేకాకుండా ఆ వీడియోలో యువకుడు పామును కాపాడినట్లు తెలిపారు. ఇక ఈ వీడియో పాముకు చూస్తే చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. అలాగే చిన్న తలను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది చూడడానికి చాలా చిన్నగా కపిస్తుంది. అలాగే చాలా యాక్టివ్‌గా ఉండడం మీరు గమనించవచ్చు. అయితే ప్రస్తుతం ఈ పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ప్రస్తుతం ఈ పాముకు సంబంధించిన వీడియోను @CatchItbrothers అనే యూట్యుబ్ ఛానెల్ నుంచి షేర్ చేశారు. అయితే ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షలాది సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వీడియోను రెండు లక్షలకు పైగా మంది నెటిజన్స్ లైక్ చేసినట్లు సమాచారం. అలాగే కొన్ని వేల మంది వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో తరచుగా లక్షలాది పాముల వీడియోలు చూసి ఉంటారు. కానీ ఈ వీడియో అన్నింటి కంటే చాలా ప్రత్యేకమని చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి క్యూట్ పాములు ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదని వారంటున్నారు. అలాగే ఈ పాము అరుదైన జాతికి సంబంధించిందని.. చాలా ప్రమాదమని మరికొంతమంది నెటిజన్స్ తెలుపుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి పాములను ముట్టుకునే క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.