KT Rama Rao Request To Revanth Reddy Family Members: రుణమాఫీపై కొండారెడ్డిపల్లిలో.. లేదా కొడంగల్ చర్చకు సిద్ధమా? అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. రుణమాఫీపై నిండు అసెంబ్లీలో రేవంత్ అబద్ధాలు మాట్లాడుతున్నారని మండపడ్డారు.
BRS Party MLA Kalvakuntla Sanjay Kumar Padayatra: పాదయాత్ర చేస్తానని ప్రకటించిన కేటీఆర్‌కు ముందే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాదయాత్ర ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి వైఫల్యాలపై నిలదీస్తూ పాదయాత్ర చేపట్టారు.
Runamafi In telangana: రైతులకు రేవంత్ సర్కార్ ఎగిరి గంతేసే వార్త చెప్పింది. దీపావళి తర్వాత రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. దీంతో పండుగ ముందే రైతులకు తీపి కబురు అందింది. రేవంత్ సర్కార్ మొన్నే ఒక డీఏ ఇవ్వనున్నట్లు కేబినెట్ మీటింగ్‌లో ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా దీపావళి తర్వాత రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది.పూర్తి వివరాలు తెలుసుకుందాం.
KTR Speech In Farmers Dharna At Adilabad: ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రేవంత్ రెడ్డి, కేటీఆర్ మోసం చేశారని.. వారిద్దరు దొంగల నుంచి తెలంగాణను కాపాడేది కేసీఆర్ అని కేటీఆర్ తెలిపారు.
Govt Fails Crop Loan Waiver Farmer Commits Suicide: రుణమాఫీ కాలేదని మనస్తాపం చెందిన రైతు ప్రభుత్వ కార్యాలయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆయన బలవన్మరణానికి పాల్పడడం విషాదం నింపింది.
BRS Party Protest On Crop Loan Waiver: రుణమాఫీ చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ యుద్ధం ప్రకటించింది. రైతులకు న్యాయం జరిగేంత వరకు రేవంత్ రెడ్డిని వదిలి పెట్టమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలోనే గురువారం రాష్ట్రవ్యాప్త ధర్నాలకు పిలుపునిచ్చారు.
BRS Party Calls To Protest On August 22nd: రుణమాఫీ చేయడంలో విఫలమైన రేవంత్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణలో పెద్ద ఆందోళన కార్యక్రమాలు జరుగనున్నాయి.
Big Shock To Revanth Reddy On Runa Mafi: రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర విమర్శల పాలవుతున్న క్రమంలో మూడో విడత మాఫీపై కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. రైతులకు ప్రయోజనం దక్కే పరిస్థితి లేదని తెలుస్తోంది.
KT Rama Rao Fire On Revanth Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అస్తవ్యస్తంగా అమలుచేస్తుండడంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు. రైతుబంధు ఇవ్వకుండా ఆ డబ్బులను రుణమాఫీకి మళ్లించారని తెలిపారు. రైతులను రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడని మండిపడ్డారు.
Revanth Reddy Orders To Loan Waiver And Grain Purchase: చెప్పినట్టే ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి పరిపాలనపై దృష్టి సారించారు. రుణమాఫీతోపాటు ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల తర్వాత రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి అందుకనుగుణంగా చర్యలు చేపట్టారు. పంద్రాగస్టు 15వ తేదీ వరకు రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ దీనికోసం రైతుల రుణాల వివరాలు ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రుణమాఫీపై కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు రుణమాఫీ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ఎన్నికల్లో రూ.2 లక్షల రుణమాఫీ ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటివరకు చేయకపోవడంపై తీవ్ర రాజకీయ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ రుణమాఫీపై బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తూ కాంగ్రెస్‌కు ఓటేయొద్దని విజ్ఞప్తి చేస్తూ ప్రచారం చేస్తోంది.
Minister Tummala On Rythu Bandhu and Loan Waiver: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతుబంధు నగదు జమ.. రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ నిధులన్నీ ఒకేసారి జమ చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. ఈ నెలాఖరులోపే వాటి ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.
Crop Loan Waiver: రుణమాఫీపై మరోసారి తెలంగాణ సర్కార్ సైలెంట్ అయ్యింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతాంగానికి ఈసారి కూడా తీపి కబురు రాలేదు. ఇప్పటి వరకు కేవలం 35 వేల వరకు రుణం ఉన్నవారికి మాత్రమే మాఫీ అయింది.
నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో జరిగిన "నియంత్రిత సాగు" విధానంపై నల్గొండ నియోజకవర్గస్థాయి కార్యాచరణ ప్రణాళిక సన్నాహక సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి ( Minister Jagadish Reddy ) , టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిల ( TPCC chief MP Uttamkumar Reddy ) మధ్య అనుకోకుండా మొదలైన మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.