Hyderabad Rain Alert: హైదరాబాద్ లో మంగళవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. నగరంతోపాటు శివారు ప్రాంతాల్లోనూ పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. సరిగ్గా ఆఫీసుల నుంచి బయటకు వచ్చే సమయంలో భారీ వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Hyderabad Rain : హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొట్టింది. గంటపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షానికి రహదారులు నదులను తలపించాయి. మెరుపులు, ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం నగరంలో బీభత్సం స్రుష్టించింది. గంటపాటు కురిసిన కుండపోత వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది.
Heavy rains in Hyderabad: హైదరాబాద్ లో ఉదయం నుంచి ఆకాశంలో నల్లని మేఘాలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కుండపోతగా వాన మొదలైంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Telangana Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. దీనికితోడు రుతు పవన ద్రోణి కొనసాగుతోంది. ఫలితంగా తెలంగాణకు మరోసారి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy floods effect: కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాలలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎక్కడ చూసిన ప్రజలు వర్షాలకు తెగ ఇబ్బందులు పడుతున్నారు.రోడ్లన్ని పూర్తిగా బురదమయంగా మారిపోయాయి.
Amrapali: తెలంగాణలో వర్షం దంచికొడుతుంది. ఇప్పటికి కూడా అనేక ప్రాంతాలు వరదల్లోనే ఉన్నాయి. హైదరాబాద్ మహానగరం కూడా వరదలతో అతలాకుతలం అయ్యింది. ఈ నేపథ్యంలో మరోసారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలీ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.
Rains In Hyderabad: గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలకు వరద ప్రవాహం పెరిగింది. హైదరాబాదులోని కొన్ని ప్రాంతాల్లో వరద విపరీతంగా వస్తోంది. వరదతోపాటు పాములు కూడా ఇళ్లలోకి వస్తున్నాయి. ఓ కొండచిలువ ఇళ్లలోకి కొట్టుకు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
IMD Red Alert Issued: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. అర్ధరాత్రి కళింగపట్నం వద్ద తీరం దాటినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 24 గంటలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే విజయవాడ సహా ఎగువన చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో రెండు రోజులు భారీ వర్షాల హెచ్చరిక ఉంది. పూర్తి వివరాలు మీ కోసం.
Telangana Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. ఇప్పటికే ఏపీ అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. రానున్న మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Traffic Alerts: హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు భారీగా వర్షం పడింది. ఏకధాటికగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ నదులను తలపించాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంబర్ పేట, మలక్ పేట, దబీర్ పురా, ఎన్ఎండీసీ, నల్లగొండ ఎక్స్ రోడ్డు, చాదర్ ఘాట్ ఎక్స్ రోడ్డు, గోల్నాక ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ప్రాంతాల నుంచి కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
Heavy rain alerts: తెలంగాణ వ్యాప్తంగా ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం కూడా రెడ్ అలర్ట్ ను జారీచేసింది.
Rain Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో రెండు మూడు రోజులు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొనసాగుతోందని వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Telangana Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుంది. మరోవైపు నైరుతి రుతుపవనాల ద్రోణి బలపడుతూ సముద్రమట్టంపై కొనసాగుతోంది. ఫలితంగా ఏపీ, తెలంగాణల్లో ఇవాళ్టి నుంచి భారీ లేదా అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆరంజ్ అలర్ట్ కూడా జారీ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.