Telangana RTC Strike: తెలంగాణ ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్. ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మె సైరన్ మోగించేందకు సిద్ధమయ్యారు. టీజీఎస్ఆర్టీసీ సంస్థ ఎండీకి నోటీసు ఇవ్వాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. రాష్ట్రంలో నాలుగేళ్ల తర్వాత ఆర్టీసీ కార్మికుల్లో మళ్లీ సమ్మె మాట వినిపిస్తోంది. సమ్మెను విజయవంతం చేయాలని RTC-JAC పిలుపునిచ్చింది.
Wage Revisions Pending RTC Employees On Strike: దేశంలోనే అతి పెద్ద రవాణా వ్యవస్థ అయిన తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 14 నెలలు గడుస్తున్నా రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు నిరసనలకు దిగనున్నారు. జీతాల పెరుగుదల, బకాయి పడిన చెల్లింపులు, ఆర్టీసీ ప్రైవేటీకరణ వాటికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమయ్యారు.
Heavy Traffic: సంక్రాంతి పండగ జరుపుకోవడానికి ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ ప్రాంతాలకు తరలి వెళ్లిన హైదరాబాద్ వాసులు పండగ తర్వాత ఒక్కొక్కరిగా తిరుగు ప్రయాణమవుతున్నారు. ఈ నెల 11న రెండో శనివారం, ఆదివారం, సోమ, మంగళ, బుధ వారాలు కలిసి రావడంతో చాలా మంది శుక్రవారం రాత్రే పండగ జరుపుకోవడానికి పయనమయ్యారు. పండగ పూర్తి కావడంతో ఉసురుమంటూ నగరానికి తిరిగి వస్తున్నారు.
Heavy Traffic Jam On HYD: సంక్రాంతి పండుగకు నగరం పల్లెబాట పట్టింది. దీంతో దారులన్నీ భాగ్యనగరం శివార్లవైపు సాగుతున్నాయి. ప్రైవేటు వాహనాల వరుసతో ఆ రోడ్లన్నీ రద్దీగా మారాయి. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు జనంతో నిండిపోతున్నాయి. బస్సులు, రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసాయి. సంక్రాంతి పండుగ సందడి నిన్నటి నుంచే మొదలైంది.
TGSRTC Bus Ticket Booking: సంక్రాంతి పండుగను సొంత ఊర్లలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు హైదరాబాద్ వాసులు రెడీ అవుతున్నారు. సొంతూళ్లకు వెళ్లే వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు పూర్తిస్థాయిలో సిద్ధమైంది.
TGSRTC Spl Buses: తెలంగాణలో దసరా, బతుకమ్మ పండగను పెద్ద ఎత్తున చేసుకుంటారు. అలాగే ఏపీ ప్రజలు సంక్రాంతిని పెద్ద ఎత్తున చేసుకుంటారు. ఈ పండగ సందర్భంగా తెలుగులో కొత్త సినిమాల సందడి ఉంటుంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో సెటిలైన ఏపీ ప్రజలతో పాటు తెలంగాణ ఇతర ప్రాంతాల్లోని వారు తమ సొంతూళ్లలో పండగ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లేవారి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
TGSRTC: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన మొట్ట మొదటి పథకం మహిళలకు ఫ్రీ బస్సు. ఈ పథకం ఇపుడు తెలంగాణలో వికటించిందనే చెప్పాలి. మహిళలకు ఫ్రీ అని చెప్పిన ప్రభుత్వం పురుషుల నుంచి పండగల పేరిట నిలువు దోపిడీకి తెర లేపింది.
Dusshera Bumper Offer To Telangana Bus Passengers: తెలంగాణలో జరిగే అతి పెద్ద పండుగలైన బతుకమ్మ, దసరాకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ భారీ శుభవార్త ప్రకటించింది. ప్రయాణికులకు సేవలపై కీలక ప్రకటన జారీ చేసింది.
RTC MD Sajjanar: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పల్లెవెలుగు ప్రయాణికుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది ప్రయాణికులు.. ఇన్నిరోజుల పాటు పడిన ఇబ్బందులకు ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకొవచ్చు.
Heavy floods effect: కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాలలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎక్కడ చూసిన ప్రజలు వర్షాలకు తెగ ఇబ్బందులు పడుతున్నారు.రోడ్లన్ని పూర్తిగా బురదమయంగా మారిపోయాయి.
Raksha bandhan 2024: రాఖీ పండగ రోజున బస్సులో జన్మించిన చిన్నారిపై తెలంగాణ ఆర్టీసీ వరాల జల్లు కురిపించింది. ఈ మేరకు బస్ భవన్ లో కండక్టర్, డ్రైవర్ లతో పాటు,పురుడు పోసిన నర్సును బస్ భవన్ లో ఆర్టీసీ అధికారులు ఘనంగా సన్మానించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.