Flood Victims Rescued :తెలంగాణలో మళ్లీ కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. జనగామ జిల్లాలో అత్యంత భారీ వర్షం కురవడంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. కొందరు కూలీలు వరదలో చిక్కుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు స్పాట్ కు చేరుకుని బాధితులను రక్షించాయి.
Heavy Rains In Hyderabad: హైదరాబాద్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుండే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో ఎంతో తప్పనిసరైతే తప్పించి అనవసహరంగా బయటికి వెళ్లొద్దంటూ అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీచేసింది.
Heavy Rains in Hyderabad : హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం 6 గంటలకే మొదలైన భారీ వర్షం.. ఇప్పటివరకు ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. దీంతో నగరం జడివానలో తడిసి ముద్దయింది.
Godavari River Floods : హైదరాబాద్ జులై 14: గోదావరి ప్రభావిత ప్రాంతాలైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో వరద ముప్పు అధికంగా ఉండటంతో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
Hyderabad Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. వరదలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Heavy Rains in Hyderabad : హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి నగరం తడిసి ముద్దయింది. శుక్రవారం నగరం నలుమూలలా భారీ వర్షం దంచికొట్టింది. దీంతో రామంతపూర్, యాకుత్పురా, జీడిమెట్ల, యుసూఫ్గూడాతో పాటు సిటీలోని అనేక లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
Heavy Rains In Hyderabad: నగరంలో అనేక చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఇప్పటికే రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది.
Heavy Rains In Hyderabad: హైదరాబాద్లో నిత్యం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగర వాసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జీహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రజలకు సూచించారు.
Heavy rains in Hyderabad: హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచే మొదలైన భారీ వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ భారీ వర్షాల్నించి తప్పించుకునేట్టు కన్పించడం లేదు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడిందిప్పుడు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
భారీ వర్షాలు, వరద పరిస్థితులతో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిస్థితి ఛిద్రమైపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు.
నేరేడ్మెట్లో సుమేధ అనే 12 ఏళ్ల బాలిక నాలాలో ( Sumedha found dead in Nala ) పడి మృతి చెందిన ఘటన అక్కడి కాలనీ వాసుల్లో తీవ్ర ఆందోళనరేకెత్తిస్తోంది. మరీ ముఖ్యంగా దీన్దయాల్ నగర్, సంతోషి మాత కాలనీ, కాకతీయ నగర్ కాలనీ వాసుల ఆందోళన మునుపటికంటే మరింత రెట్టింపైంది.
నగర శివార్లతో పాటు రంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల శనివారం సాయంత్రం భారీ వర్షం ( Heavy rain ) కురిసింది. ముఖ్యంగా మహేశ్వరం మండలంలోని గ్రామాలతో పాటు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.