PM KISAN Scheme: పిఎం కిసాన్ స్కీమ్ కింద ప్రస్తుతం రైతులకు సంవత్సరానికి మూడు ఇన్స్టాల్మెంట్లలో కలిపి అందిస్తున్న రూ. 6000 మొత్తాన్ని రూ. 8000 పెంచనున్నట్టుగా ఓ ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై తాజాగా కేంద్రం స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ కేంద్రం ఏం చెప్పిందంటే..
Kamareddy Farmers Protest: రైతు జేఏసీ కామారెడ్డి జిల్లా బంద్ పిలుపుతో జిల్లా పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. నిన్న కలెక్టరేట్ దగ్గర జరిగిన పరిణామాలతో భారీగా పోలీసులను మోహరించారు. రైతు జేఏసి, బీజేపీ ముఖ్యనేతలను పోలీసులు ముందస్తుగా హౌజ్ అరెస్ట్ చేసారు.
Rythu Bandhu money credited Telangana farmers accounts. తెలంగాణ రైతులకు శుభవార్త అందింది. యాసంగి సీజన్లో 70.54 లక్షల మంది తెలంగాణ రైతులకు రైతుబంధు సాయం కాసేపటి క్రితమే అందింది.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో ఓ భారీ కొండచిలువ కలకలం రేపింది. పొలంలో దాక్కుని ఉండటంతో..ఒక్కసారిగా రైతులు పరుగులు తీశారు. దాదాపు 6 మీటర్ల పొడవుందని రైతులు తెలిపారు.
Modi govt hikes Minimum Support Priceses for all Rabi Crops. కేంద్ర ప్రభుత్వం దీపావళి ముందు రైతులకు శుభవార్త చెప్పింది. రైతులకు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపింది.
Komatireddy Venkat Reddy Slams KCR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 8 ఏళ్లుగా రాష్ట్ర రైతంగానికి తీరని అన్యాయం చేస్తోందని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు.
KCR MEETINGS: జాతీయ రాజకీయాలపై కేసీఆర్ గందరగోళంలో ఉన్నారా? బీజేపీకి వ్యతిరేకంగా పోరాటంలో ఆయన వెనక్కి తగ్గారా? అంటే ఏమి చెప్పలేని పరిస్థితి నెలకొంది. కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై హడావుడి చేస్తున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ సహా బీజేపీ అగ్రనేతలను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో గత రెండ్రోజుల్నించి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంట పొలాలు నీట మునగడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. వాగులు , వంకలు, చెరువులు పొంగి పొర్లడంతో పంటలు నీట మునిగాయి.
మహబూబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం వెలుబెల్లిలో టోర్నడో ఏర్పడటంతో ఆ సమయంలో అక్కడే పనిచేస్తోన్న రైతులు, కూలీలు ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఆకాశానికి, భూమికి నీటి దార ధారాళంగా గుండ్రంగా తిరుగుతూ దూరంగా పంటపొలాల మీదుగా దర్శనమివ్వడం చూసి రైతులు, కూలీలు ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో పరుగులు తీశారు.
Minister Ktr: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ కొనసాగుతోంది. ఇరు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.