Tornado in Mahbubabad district : మహబూబాబాద్‌లో టోర్నడో చూసి పరుగులు పెట్టిన రైతు కూలీలు

మహబూబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం వెలుబెల్లిలో టోర్నడో ఏర్పడటంతో ఆ సమయంలో అక్కడే పనిచేస్తోన్న రైతులు, కూలీలు ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఆకాశానికి, భూమికి నీటి దార ధారాళంగా గుండ్రంగా తిరుగుతూ దూరంగా పంటపొలాల మీదుగా దర్శనమివ్వడం చూసి రైతులు, కూలీలు ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో పరుగులు తీశారు. 

  • Zee Media Bureau
  • Aug 4, 2022, 12:07 AM IST

Tornados in Mahbubabad district : సుమారు అర్ధగంటకు పైగా సాగిన టోర్నడోను చూసి రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అది టోర్నడో అని తెలియకపోవడంతో పంట పొలాలకు వెళ్ళాలంటేనే భయంగా ఉందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News