DK Aruna Visits Lagacharla Village And Meets To Farmers: రేవంత్ రెడ్డి అడ్డాలో బీజేపీ ఎంపీ డీకే అరుణ హల్చల్ చేశారు. ఉద్యమంతో యావత్ దేశాన్ని ఆకర్షించిన లగచర్ల రైతులను ఆమె కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Farmers Delhi Protest: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా పలు అంశాలపై డిమాండ్ల నెరవేర్చుకోవడనాికి ఢిల్లీలోని రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ శుక్రవారం రైతు సంఘాల ర్యాలీలు శంభు నుంచి స్టార్ట్ అయింది. అయితే.. ఢిల్లీని ముట్టడించడానికి రైతులు మరో ప్లాన్ చేస్తున్నారు.
Mahabubnagar Ethanol Industry Effected Farmers Meet To MP DK Aruna: లగచర్ల రైతుల పోరాటంతో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డికి సొంత జిల్లాలోనే మరో షాక్ తగలనుంది. మరో ప్రమాదకర కంపెనీ ఏర్పాటుచేస్తున్నారనే వార్తతో రైతులు పోరాటానికి సిద్ధమవుతున్నారు.
Minister Sridhar Babu Review On Vikarabad Collector Attack: కలెక్టర్‌ను రైతులు తన్ని తరిమిన సంఘటనపై తెలంగాణ మంత్రి సంచలన ప్రకటన చేశారు. ఆ ఘటనలో కుట్ర కోణం ఉందని.. బీఆర్ఎస్ పార్టీ నాయకులే చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
Kodangal Farmers Protest Reasons: ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రైతులు కలెక్టర్, రెవెన్యూ, పోలీస్ అధికారులపై దాడికి గల కారణాలు.. రైతుల్లో ఎందుకు అంత ఆగ్రహం? అసలు కొడంగల్‌లో ఏం జరుగుతోంది అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Elephants Mob Attack: తెలుగు రాష్ట్రాల్లో ఏనుగులు హల్చల్ చేశాయి. గతేడాది తీవ్ర విషాదం సృష్టించిన ఏనుగులు తెలంగాణలో మళ్లీ విజృంభించడం కలకలం రేపుతోంది.
pm kisan mandhan yojana: అన్నదాతలకు నిజంగా ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. 60ఏండ్ల నిండిన తర్వాత చాలా మంది వ్యవసాయ పనులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అలాంటి సమయంలో వారికి ఎలాంటి ఆదాయ మార్గాలు ఉండవు. అనారోగ్యంతోపాటు ఆర్థిక ఇబ్బందులు కూడా వారిని తీవ్రంగా వేధిస్తుంటాయి. అలాంటి రైతులను గుర్తించిన కేంద్రంలో మోదీ సర్కార్..వారికి అండగా నిలిచేందుకు భరోసా ఇచ్చింది.
Protocol Issue BRS Party MLA Vijayudu Released Tummilla Lift Scheme Water: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారిక కార్యక్రమాల్లో ఉల్లంఘనకు పాల్పడుతోంది. తాజాగా ఆలంపూర్లో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నీటి విడుదలను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే విజేయుడు కాకుండా ఓడిన కాంగ్రెస్ అభ్యర్థితో చేయించడం తీవ్ర వివాదాస్పదమైంది. రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే విజేయుడు ధర్నాతో రచ్చ రచ్చ అయ్యింది.
Big Shock To Revanth Reddy On Runa Mafi: రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర విమర్శల పాలవుతున్న క్రమంలో మూడో విడత మాఫీపై కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. రైతులకు ప్రయోజనం దక్కే పరిస్థితి లేదని తెలుస్తోంది.
Without Jagan Photo AP Govt Issues New Passbooks To Farmers: అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ పనులు చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఫొటోలకు రూ.700 కోట్లు ఖర్చయ్యాయని తెలిసి నిర్ఘాంతపోయారు.
Rythu Bharosa: రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రైతు భరోసా పేరిట రైతులకు పెట్టుబడి నగదు సహాయం అందించేందుకు సిద్ధమైంది. ఆగస్టు నుంచి రైతు భరోసా అందిస్తుందని సమాచారం.
PM Kisan: రైతుల కోసం మోదీ సర్కార్ ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ఆర్థికంగా రైతులు ఎదిగేందుకు పలు రకాల స్కీములను రూపొందిస్తూ వారికి ఆసరగా నిలుస్తోంది. ఇప్పటికే రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తోంది.
KT Rama Rao Fire On Revanth Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అస్తవ్యస్తంగా అమలుచేస్తుండడంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు. రైతుబంధు ఇవ్వకుండా ఆ డబ్బులను రుణమాఫీకి మళ్లించారని తెలిపారు. రైతులను రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడని మండిపడ్డారు.
Twist To Telangana Crop Loan Waiver: రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్ మెలిక పెట్టింది. రుణమాఫీకి రేషన్ కార్డు తప్పనిసరిని చేయడంతో రైతులకు భారీ షాక్ తగిలింది. రుణమాఫీపై విడుదల చేసిన మార్గదర్శకాలు రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయి.
Ration Card Must To Loan Waive Telangana Govt Issued Guidelines: తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ షాక్ ఇచ్చింది. రూ.2 లక్షల రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేసింది. రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంది.
Rains Shortage Farmers Waiting For Rains: నైరుతి రుతుపవనాలు ముందే ప్రవేశించినా ఆశించిన వర్షాలు పడడం లేదు. దీంతో తెలంగాణ రైతులు ఆకాశానికేసి చూస్తున్నారు. జూలై రెండో వారం చేరుకున్నా అన్ని జిల్లాల్లో పంటకాలం ప్రారంభం కాకపోవడంతో మళ్లీ కరువు భయం అలుముకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.