Farmers Delhi Protest: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా పలు అంశాలపై డిమాండ్ల నెరవేర్చుకోవడనాికి ఢిల్లీలోని రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ శుక్రవారం రైతు సంఘాల ర్యాలీలు శంభు నుంచి స్టార్ట్ అయింది. అయితే.. ఢిల్లీని ముట్టడించడానికి రైతులు మరో ప్లాన్ చేస్తున్నారు.
Revanth Reddy Back Step Lagacharla Land Acquisition Notification Withdrawn: అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. లగచర్ల రైతుల ఉద్యమానికి తలొగ్గి అక్కడ భూసేకరణను ఉపసంహరించుకుంది.
Revanth Reddy First Reaction About Collector Attack: తన నియోజకవర్గంలో అధికారులపై జరిగిన దాడిని రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలమని హెచ్చరించారు. దాడి సరికాదన్నారు.
Harish Rao Korutla MLA Padyatra: రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్రలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. కోరుట్లలో మంగళవారం జరిగిన పాదయాత్రలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
Korutla MLA Sanjay Padyatra: చరిత్రలో జగిత్యాల జైత్రయాత్రకు ఎంతటి ప్రాధాన్యం ఉందో మళ్లీ అలాంటి పోరాటమే పొరుగున ఉన్న కోరుట్లలో జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్రకు రైతులు భారీగా తరలిరాగా.. మాజీ మంత్రి హరీశ్ రావు సంఘీభావం తెలిపారు.
Harish Rao Renames To Revanth Reddy: అన్ని హామీలు ఎగవేస్తున్న రేవంత్ రెడ్డిని ఎగవేతల రెడ్డిగా పిలుస్తానని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఇకపై అదే పేరుతో పిలుస్తానని ప్రకటన చేశారు.
KTR Grand Welcome In Jagtial: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే జగిత్యాల గడ్డపైనే కేటీఆర్ గర్జన చేశారు. ఆదిలాబాద్ ధర్నాకు వెళ్లి తిరుగు ప్రయాణంలో జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కేటీఆర్కు భారీ స్వాగతం లభించింది.
KTR Speech In Farmers Dharna At Adilabad: ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రేవంత్ రెడ్డి, కేటీఆర్ మోసం చేశారని.. వారిద్దరు దొంగల నుంచి తెలంగాణను కాపాడేది కేసీఆర్ అని కేటీఆర్ తెలిపారు.
BRS Party Protest On Crop Loan Waiver: రుణమాఫీ చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ యుద్ధం ప్రకటించింది. రైతులకు న్యాయం జరిగేంత వరకు రేవంత్ రెడ్డిని వదిలి పెట్టమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలోనే గురువారం రాష్ట్రవ్యాప్త ధర్నాలకు పిలుపునిచ్చారు.
BRS Party vs Congress Govt: పంట రుణాల మాఫీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. సక్రమంగా మాఫీ అమలు కాకపోవడంతో ప్రభుత్వంపై గులాబీ పార్టీ నాయకులు విరుచుకుపడుతున్నారు. కేటీఆర్, హరీశ్ రావు యుద్ధమే ప్రకటించారు.
GT World Mall Security Staff Denied Entry To Farmer: మరో వివాదం కర్ణాటకలో కలకలం రేపుతోంది. ఒక కమర్షియల్ మాల్లో లుంగీ కట్టిన రైతులను అనుమతించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Delhi: ఢిల్లీ రైతుల నిరసనల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేపు దేశ వ్యాప్తంగా బ్లాక్ ఫ్రైడ్ ను నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా రైతులు పిలుపు నిచ్చారు. అదే విధంగా హోంమంత్రి అమిత్ షా, హర్యానా సీఎం మనోహరల్ లాల్ ఖట్టర్ లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Farmers Protest: పంజాబ్ హర్యానా సరిహద్దు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సమస్యల పరిష్కారానికి కదం తొక్కిన అన్నదాతలపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఓ యవరైతు ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi: రైతులు మరోసారి ఢిల్లీలోకి వెళ్లడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అనేక ప్రాంతాల నుంచి జేసీబీలు, పెద్ద లారీలు,టిప్పర్ లలో పంజాబ్, హర్యానా బార్డర్ శంభు వద్దకు చేరుకుంటున్నారు.. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రైతులు, పోలీసులు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో రైతులు భారీగా నిరసలు చేపట్టారు. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ఢిల్లీలో చేరుకొవడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులు బారికెడ్లు, సిమెంట్ దిమ్మెలు, బాష్పవాయువులతో రైతుల్ని ఎక్కడిక్కడ ఆపేస్తున్నారు.
Chalo Delhi: ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇప్పటికే పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ నుంచి రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకుంటున్నారు. పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగి, టియర్ గ్యాస్ లు కూడా ప్రయోగించారు. ఎక్కడికక్కడ రైతులను కట్టడి చేసేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.