Telangana: మహబూబాబాద్‌జిల్లా నెల్లికుదురులో కొండచిలువ కలకలం

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో ఓ భారీ కొండచిలువ కలకలం రేపింది. పొలంలో దాక్కుని ఉండటంతో..ఒక్కసారిగా రైతులు పరుగులు తీశారు. దాదాపు 6 మీటర్ల పొడవుందని రైతులు తెలిపారు.

  • Zee Media Bureau
  • Nov 24, 2022, 11:32 PM IST

Addicted python in Nellikuduru, Mahabubabad district

Video ThumbnailPlay icon

Trending News