Heavy Rains: ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, నీట మునిగిన పంట పొలాలు

ఖమ్మం జిల్లాలో గత రెండ్రోజుల్నించి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంట పొలాలు నీట మునగడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. వాగులు , వంకలు, చెరువులు పొంగి పొర్లడంతో పంటలు నీట మునిగాయి.

  • Zee Media Bureau
  • Aug 8, 2022, 11:29 PM IST

It has been raining heavily in Khammam district since last two to three days. Due to this, streams, bends and ponds are overflowing

Video ThumbnailPlay icon

Trending News