Kamareddy Farmers Protest: కామారెడ్డి లో రైతులపై పోలీసుల ఉక్కుపాదం..

Kamareddy Farmers Protest: రైతు జేఏసీ కామారెడ్డి జిల్లా బంద్ పిలుపుతో జిల్లా పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. నిన్న కలెక్టరేట్ దగ్గర జరిగిన పరిణామాలతో భారీగా  పోలీసులను మోహరించారు. రైతు జేఏసి, బీజేపీ ముఖ్యనేతలను పోలీసులు ముందస్తుగా హౌజ్ అరెస్ట్ చేసారు.

  • Zee Media Bureau
  • Jan 6, 2023, 05:50 PM IST

Kamareddy Farmers Protest: రైతు జేఏసీ కామారెడ్డి జిల్లా బంద్ పిలుపుతో జిల్లా పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. నిన్న కలెక్టరేట్ దగ్గర జరిగిన పరిణామాలతో భారీగా  పోలీసులను మోహరించారు. రైతు జేఏసి, బీజేపీ ముఖ్యనేతలను పోలీసులు ముందస్తుగా హౌజ్ అరెస్ట్ చేసారు. కామారెడ్డి బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జ్ కాటిపల్లి వెంకటరమణా రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసారు. 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని పోలీసులు చెబుతున్నారు.

Video ThumbnailPlay icon

Trending News