Pension: ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈపీఎఫ్ఓ పరిధిలోని ప్రైవేట్ ఉద్యోగులకు పెన్షన్ పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రభుత్వ రంగ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్ రూ. 10,500 పొందే ఛాన్స్ ఉంది. ఎలా చూద్దాం.
National Pension System Scheme: పదవి విరమణ తర్వాత ప్రతినెల రూ.1.5 లక్షల పెన్షన్ పొందాలనుకుంటున్నారా? నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఇది అందించే ప్రత్యేకమైన స్కీం లో పెట్టుబడిగా పెడితే.. 60 సంవత్సరాలు తర్వాత ఊహించని పెన్షన్ పొందుతారు.
Central Government New Scheme: ఎలాంటి పెట్టుబడి లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు రూ.3 లక్షల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు. ఈ రుణ సౌకర్యం దాదాపు 18 వివిధ కాళాకారులకు లభించనుంది.
New Pension Rules in Telugu: ప్రైవేట్ ఉద్యోగులు, ఈపీఎఫ్ పెన్షనర్లకు గుడ్‌న్యూస్, ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు జారీ చేసింది. ఇకపై ఈపీఎఫ్ సభ్యులు తమ పెన్షన్‌ను దేశంలో ఎక్కడి నుంచైనా విత్ డ్రా చేసుకోగలరు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pensioners Life Certificate: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఎవరైనా సరే నవంబర్ 30 వరకూ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంది. లేకపోతే పెన్షన్ నిలిచిపోయే ప్రమాదముంది. మరి ఈ లైఫ్ సర్టిఫికేట్ కోసం బ్యాంకులు, పోస్టాఫీసులు లేదా ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుందా..పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pension Scheme for Laborers: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకు వస్తుంది. ఇందులో ఎక్కువ శాతం సామాన్యులకు లబ్ది కలిగించేవే అధికం. అసంఘటిత కార్మికులకు అందిస్తోన్న కేంద్ర ప్రభుత్వం బంపర్ స్కీమ్ గురించి మీకు తెలుసా? ఇలా చేస్తే వారికి కూడా నెలకు రూ.3000 పొందే సూపర్ హిట్ స్కీమ్ ఇది..
EPF pension alert:
దీపావళి పండగ సందర్భంగా ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎస్ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించింది. రెండు రోజులు ముందుగానే వారి అకౌంట్లోకి డబ్బులు జమ చేయాలని డిసైడ్ అయ్యింది. దానికి సంబంధించిన తేదీని కూడా ఖరారు చేసింది. ఆ వివరాల గురించి తెలుసుకుందాం.
APY Scheme: కేంద్రంలోని మోదీ సర్కార్ ఉద్యోగుల కోసం ఎన్నో పథకాలను తీసుకువస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేట్ ఉద్యోగులకు సైతం సామాజిక భద్రత కల్పిస్తోంది. దీనిలో భాగంగానే అటల్ పెన్షన్ యోజన తీసుకువచ్చింది. ఈ స్కీములో చేరిన వారి సంఖ్య ప్రస్తుతం 7కోట్లకు చేరుకుంది. ఈ స్కీంకు ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. తక్కువ పెట్టుబడితో మంచి ప్రయోజనాలు అందించడమే ఇందుకు కారణం. నెలకు రూ. 5వేలకు వరకు పెన్షన్ కూడా పొందవచ్చు. మరి ఈ స్కీమ్ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
PM Kisan Mandhan Yojana: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను రైతుల కోసం అమల్లోకి తీసుకువచ్చింది. పీఎం కిసాన్ యోజన ద్వారా ఏడాదికి రూ.6,000 రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తోంది. అయితే పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన ద్వారా రూ.3,000 పెన్షన్ ప్రతినెలా పొందవచ్చు. ఈ బంపర్ హిట్ స్కీమ్ గురించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
Atal Pension Yojana benefits: వయస్సు మీదబడిన తర్వాత ఒకరి పై ఆధారపడకుండా నెలనెలా పింఛను వస్తే బాగుంటు అనుకుంటారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగులను పక్కన పెడితే సామాన్య వృద్ధుల పరిస్థితి ఏంటి? అటువంటి వారికోసం కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గిఫ్ట్ తీసుకువచ్చింది. అదే అటల్ పెన్షన్ యోజన. ఈ పథకం ద్వారా ప్రతినెలా పెన్షన్ పొందవచ్చు. అంతేకాదు ఈ పథకంలో భార్యాభర్తలు ఇద్దరూ ప్రతి నెలా అటల్ పెన్షన్ యోజన ద్వారా రూ.10 వేలు పొందవచ్చు.
pm kisan mandhan yojana: అన్నదాతలకు నిజంగా ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. 60ఏండ్ల నిండిన తర్వాత చాలా మంది వ్యవసాయ పనులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అలాంటి సమయంలో వారికి ఎలాంటి ఆదాయ మార్గాలు ఉండవు. అనారోగ్యంతోపాటు ఆర్థిక ఇబ్బందులు కూడా వారిని తీవ్రంగా వేధిస్తుంటాయి. అలాంటి రైతులను గుర్తించిన కేంద్రంలో మోదీ సర్కార్..వారికి అండగా నిలిచేందుకు భరోసా ఇచ్చింది.
Best Pension Scheme: మీరు ప్రతి నెల 45 వేల రూపాయలను పెన్షన్ గా పొందాలి అనుకుంటే, ఎన్ పి ఎస్ సిస్టమ్స్ స్కీమ్ లో మీ భార్య పేరు పైన ఇప్పటి నుంచి 5000 రూపాయలు జమ చేయడం మొదలుపెడితే, మీ భార్య కి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమెకు జీవితాంతం ప్రతినెల రూ.45,000 పెన్షన్ లభిస్తుంది
Old Pension: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా పాత పెన్షన్ పద్ధతివైపే మొగ్గు చూపుతున్నారానే విషయం తెలిసిందే. దీనికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగికరించాయి ,ఉద్యోగులకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. కొత్త పెన్షన్ విధానం నుంచి పాత పెన్షన్ విధానానికి ఇక గడువు పొడిగించే అవకాశం లేదని చెప్పింది.
Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పాలనను గాడిలో పెట్టే పనిలో బిజీగా ఉంటున్నారు. అధికారులతో నిరంతరం సమావేశాలు, రివ్యూలు నిర్వహిస్తున్నారు.
Budget 2024: ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS) పునరుద్ధరించాలి అని ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వ ఉద్యుగులు కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే, దీన్ని పునరుద్ధరించలేం కానీ కొన్ని మార్పులు చేసి పదవీ విరమణ పొందిన చివరి నెలలో ఎంత జీతం పొందుతారో దానికి సగం జీవితకాలం పెన్షన్‌గా హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Chandrababu Naidu Govt Distributes Rs 7k Pension To Beneficiaries: ఏపీ ప్రజలకు ఒక్కొక్కరికి రూ.7 వేలు దక్కనున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు పెద్ద ఎత్తున నగదు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది.
AP Pension Scheme: ఎన్నికలకు ముందుగానే టీడీపీ, జనసేన కూటమి హామి ఇచ్చిన మేరకు వృద్ధాప్యా ఫించను రూ. 3 వేల నుంచి రూ. 4 వేలకు ఫించను అమలుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వీరికి ఏప్రిల్ నెల నుంచి పెంచిన ఫించను అమల్లోకి రానుంది.
Senior Citizens: వివిధ వర్గాల ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చాలా పధకాలు నిర్వహిస్తోంది. వీటి ద్వారా చాలామందికి ఆర్ధిక చేయూత లభిస్తోంది. ఇప్పుడు మరో శుభవార్త విన్పించింది. సీనియర్ సిటిజన్లకు కూడా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రయోజనం చేకూర్చనుంది.
OPS Vs NPS: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ అన్ని వైపులా వస్తుండడంతో కీలక మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. కొత్త పెన్షన్ విధానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది..? ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి..? వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.