Vijayudu: ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి..! గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆ ఎమ్మెల్యే మళ్లీ యూటర్న్ తీసుకున్నారా..! ఆయన అధికార పార్టీలో చేరడం లేనట్టేనా..! ఇదే విషయాన్ని పార్టీ నేతలకే చెప్పేందుకు పార్టీ అగ్రనేతల చుట్టూ తిరుగుతున్నారా..! ఇంతకీ ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరుతారా..! గులాబీ పార్టీలోనే కంటిన్యూ అవుతారా..!
Protocol Issue BRS Party MLA Vijayudu Released Tummilla Lift Scheme Water: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారిక కార్యక్రమాల్లో ఉల్లంఘనకు పాల్పడుతోంది. తాజాగా ఆలంపూర్లో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నీటి విడుదలను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే విజేయుడు కాకుండా ఓడిన కాంగ్రెస్ అభ్యర్థితో చేయించడం తీవ్ర వివాదాస్పదమైంది. రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే విజేయుడు ధర్నాతో రచ్చ రచ్చ అయ్యింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.