DVV Entertainment OG updates పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ఖుషీ అవుతన్నారు. అయితే ఇతర హీరోల అభిమానులు వారిని చూసి కుళ్లుకునే స్థాయికి వచ్చేశారు. ఏదైనా సినిమా షూటింగ్ దశలో ఉంటే.. ప్రొడక్షన్ కంపెనీలు సరిగ్గా ప్రమోట్ చేయవు. అసలు కొన్ని నిర్మాణ సంస్థలకు ఎలా ప్రమోషన్ చేయాలో కూడా తెలియవు. ఇంకొన్ని సంస్థలు అయితే చెప్పిన టైం అప్డేట్లు ఇవ్వకుండా అభిమానుల ఆగ్రహానికి గురవుతుంటాయి.
RRR Movie Ticket Price: ఆంధ్రప్రదేశ్లో సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు వ్యవహారంపై 'ఆర్ఆర్ఆర్' నిర్మాత డీవీవీ దానయ్య స్పందించారు. సినిమా టికెట్టు ధరల తగ్గింపు ప్రక్రియ తమ చిత్రంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.